Snowy Hill stations । మంచుకొండల నడుమ మహాద్భుతమైన విహారానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమం!-best snowy hill stations to visit in india during the cold season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Snowy Hill Stations । మంచుకొండల నడుమ మహాద్భుతమైన విహారానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమం!

Snowy Hill stations । మంచుకొండల నడుమ మహాద్భుతమైన విహారానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమం!

Nov 30, 2022, 05:15 PM IST HT Telugu Desk
Nov 30, 2022, 05:15 PM , IST

  • Snowy Hill stations: శీతాకాలంలో ఎత్తైనా కొండ ప్రాంతాలలో కనిపించే సుందర దృశ్యాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. మీరూ ఈ సీజన్ లో ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే, ఇండియాలో బెస్ట్ ఇవే.

శీతాకాలంలో సందర్శించడానికి హిల్ స్టేషన్‌లు ఉత్తమమైన ప్రదేశాలు. చల్లటి వాతావరణంలోనూ వెచ్చదనంగా అనిపించడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అలాగే మంచుతో ఆటలు ఆడవచ్చు. అలాంటి కొన్ని హిల్ స్టేషన్లను ఇక్కడ తెలుసుకోండి.

(1 / 5)

శీతాకాలంలో సందర్శించడానికి హిల్ స్టేషన్‌లు ఉత్తమమైన ప్రదేశాలు. చల్లటి వాతావరణంలోనూ వెచ్చదనంగా అనిపించడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అలాగే మంచుతో ఆటలు ఆడవచ్చు. అలాంటి కొన్ని హిల్ స్టేషన్లను ఇక్కడ తెలుసుకోండి.(Unsplash)

ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్: మీరు పచ్చదనం, ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, శీతాకాలంలో ఇది ఉత్తమమైన ప్రదేశం. చుట్టూ మంచు కొండలు కనుల విందుగా ఉంటుంది.

(2 / 5)

ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్: మీరు పచ్చదనం, ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, శీతాకాలంలో ఇది ఉత్తమమైన ప్రదేశం. చుట్టూ మంచు కొండలు కనుల విందుగా ఉంటుంది.(Unsplash)

షిమ్లా, హిమాచల్ ప్రదేశ్: షిమ్లా పట్టణం ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీరు కొండలపై హిమపాతాన్ని చూడాలంటే షిమ్లా సమీపంలోని కుఫ్రీకి ప్రయాణించవచ్చు.

(3 / 5)

షిమ్లా, హిమాచల్ ప్రదేశ్: షిమ్లా పట్టణం ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీరు కొండలపై హిమపాతాన్ని చూడాలంటే షిమ్లా సమీపంలోని కుఫ్రీకి ప్రయాణించవచ్చు.(Unsplash)

ముస్సోరి, ఉత్తరాఖండ్: ఇది ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హిల్ స్టేషన్‌లలో ఒకటి. మీరు రస్కిన్ బాండ్ కథలు చదువుతూ పెరిగినట్లయితే, ఈ ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాలను తప్పక సందర్శించాలి.

(4 / 5)

ముస్సోరి, ఉత్తరాఖండ్: ఇది ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హిల్ స్టేషన్‌లలో ఒకటి. మీరు రస్కిన్ బాండ్ కథలు చదువుతూ పెరిగినట్లయితే, ఈ ప్రాంతం, చుట్టుపక్కల గ్రామాలను తప్పక సందర్శించాలి.(Unsplash)

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్: మంచు కొండలు, లోయలు, తేయాకు తోటలు, ఫ్యాషన్ సొగసులు, శీతల వాతావరణం వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ డార్జిలింగ్. ఇక్కడకు ఒక్కసారి వస్తే ఈ ప్రాంతం మీ డార్లింగ్ అయిపోతుంది.

(5 / 5)

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్: మంచు కొండలు, లోయలు, తేయాకు తోటలు, ఫ్యాషన్ సొగసులు, శీతల వాతావరణం వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ డార్జిలింగ్. ఇక్కడకు ఒక్కసారి వస్తే ఈ ప్రాంతం మీ డార్లింగ్ అయిపోతుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు