తెలుగు న్యూస్ / ఫోటో /
Benefits of Omega 3 fatty acids: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో థైరాయిడ్ సమస్యకు చెక్
- Benefits of Omega 3 fatty acids: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి థైరాయిడ్ సమస్యకు కూడా బాగా పని చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి.
- Benefits of Omega 3 fatty acids: ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి థైరాయిడ్ సమస్యకు కూడా బాగా పని చేస్తాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి.
(1 / 6)
జీవక్రియ, పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో థైరాయిడ్ గ్రంధిది కీలక పాత్ర. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. "ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా చేపల నూనె, కొన్ని మొక్కల నూనెలలో లభిస్తాయి, ఇవి థైరాయిడ్ గ్రంధి పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన పోషకాలు.(Unsplash)
(2 / 6)
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో థైరాయిడ్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి హషిమోటోస్ థైరాయిడిటిస్ అనే థైరాయిడ్ డిసార్డర్ చికిత్సలో సహకరిస్తాయి. (Unsplash)
(3 / 6)
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ రుగ్మతలను నిరోధిస్తాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు