(1 / 7)
(2 / 7)
టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా రెండేళ్ల క్రితం వరకూ వరుస సినిమాలు చేసిన పూజా హెగ్ఢే.. ఇప్పుడు సౌత్ సినిమాలకి దూరమైపోయింది. బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు చేస్తోంది. కానీ.. అవి బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతున్నాయి.
(3 / 7)
స్రీ-2 సినిమాతో శ్రద్ధా కపూర్ కెరీర్ మళ్లీ గాడినపడింది. సాహో సినిమాతో సౌత్‌లో పాగా వేయాలని ఈ భామ ప్రయత్నించినా.. అది వర్కవుట్ అవ్వలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్‌కే పరిమితమైపోయింది.
(4 / 7)
టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన తమన్నా.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. కానీ.. ఈ మధ్య ఈ అమ్మడికి కూడా సినిమాలు తగ్గిపోయాయి. దాంతో బాలీవుడ్‌లో ఫోకస్ పెడుతోంది.
(5 / 7)
దేవర పార్ట్-1 సినిమాలో అందాల్ని ఆరబోసినా.. జాన్వీ కపూర్‌కి చెప్పుకోదగ్గ క్రేజ్ రాలేదు. పార్ట్-1లో ఆమె పాత్ర చాలా పరిమితం. అయితే.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. దేవర పార్ట్-2లో జాన్వీ పాత్ర చాలా పవర్ పుల్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది.
(6 / 7)
లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతార.. తెలుగులో సినిమా చేసి చాలా రోజులైంది. ఇటీవల రజినీకాంత్, షారూక్ ఖాన్‌తో సినిమాలు చేసిన నయన్.. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిపోయింది.
(7 / 7)
అమరన్ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో సాయి పల్లవి క్రేజ్ సౌత్‌లో మరింత పెరిగింది. సినిమా పంక్షన్లకి చాలా పద్ధతిగా వచ్చే హీరోయిన్స్‌లో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది.
ఇతర గ్యాలరీలు