తెలుగు న్యూస్ / ఫోటో /
వేసవిలో ముంజలు, కొబ్బరి నీళ్లు తీసుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
- ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి చల్లబరిచే తాటి ముంజలు, కొబ్బరి నీళ్ళ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.
- ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి చల్లబరిచే తాటి ముంజలు, కొబ్బరి నీళ్ళ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.
(1 / 6)
ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి చల్లబరిచే తాటి ముంజలు, కొబ్బరి నీళ్ళ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.
(2 / 6)
కొబ్బరినీళ్లలో సహజమైన ఎంజైమ్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలోని వేడిని తగ్గిస్తోంది. బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం ఉంటుంది.
(3 / 6)
250 మి.లీ కొబ్బరి నీళ్లను తీసుకుంటే 9 గ్రాముల carbs, 3 గ్రాముల fiber,, 2 గ్రాముల protein, vitamin C 10 శాతం, magnesium15 శాతం, manganese 17 శాతం, potassium 17 శాతం ఉన్నాయి. Sodium 11 శాతం, calcium 6 శాతం ఉంటుంది(via REUTERS)
(4 / 6)
వేసవి వచ్చిందంటే ప్రజలకు అందుబాటులో ఉండే మరో ప్రూట్ తాటి ముంజలు. ఐస్ ఆపిల్స్‌గా పిలవడబడే తాటి ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఐరన్, జింక్, ఫాస్పరస్, ఫొటాషియం, కాల్షియం, విటమిన్- ఏ, బీ, సీ, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి(Photo Source: Instagram )
(5 / 6)
వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ముంజలు చాలా బాగా ఉపయోగపడుతాయి. తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల ఇవి దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగలకుండా చేస్తాయి.
ఇతర గ్యాలరీలు