తెలుగు న్యూస్ / ఫోటో /
Bollywood actresses: బార్బీ లుక్‌లో బాలీవుడ్ హీరోయిన్లు అదుర్స్
Barbie Makeover of Bollywood Actresses: బార్బీ బొమ్మ కు ఫ్యాన్స్ కానీవారూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. చక్కటి రూపంతో ప్రతి ఒక్కరిని ఎంతగానే ఆకట్టుకుంటుంటాయి బార్బీ బొమ్మలు. బార్బీ చరిత్రతో ఇటీవలే రూపొందిన హాలీవుడ్ మూవీ బార్బీ వరల్డ్‌వైడ్‌గా చక్కటి ఆదరణతో దూసుకుపోతుంది.
(1 / 6)
బార్బీలుగా మన బాలీవుడ్ కథానాయికలు ఎలా ఉంటారనే ఆలోచనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపమిచ్చాడు. ఆర్టిస్ట్ షాహిద్ ఎస్కే. కత్రినాకైఫ్, అలియాభట్, దీపికా పడుకోణ్, అనుష్క శర్మలను బార్బీలుగా అందంగా డిజైన్ చేశాడు.
(2 / 6)
బార్బీ లుక్‌లో కరీనా కపూర్ అల్ట్రా బోల్డ్ లుక్‌లో కనిపించింది. కత్రినా పింక్ డ్రెస్‌లో మెరిసింది.
(3 / 6)
బార్బీ లుక్‌లో మల్టీకలర్ డ్రెస్‌లో దీపికా పడుకోణ్ స్టైలిష్‌గా కనిపించింది. పరిణీతి, దిశాపటానీ అందాలు బార్బీ లుక్‌లో రెట్టింపు అయ్యాయి.
(4 / 6)
పింక్ జాకెట్‌లో అచ్చం బార్బీ బొమ్మలాగే కనిపిస్తోంది అనుష్క. ఏఐలో బార్బీ లుక్ ఆకట్టుకుంటోంది.
ఇతర గ్యాలరీలు