Veera Simha Reddy Pre Release Event Photos: వీరసింహారెడ్డి చరిత్రలో నిలిచిపోతుంది - బాలకృష్ణ
Veera Simha Reddy Pre Release Event Photos: బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం ఒంగోలులో జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ, శృతిహాసన్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
(1 / 6)
వీరసింహారెడ్డి చరిత్రలో నిలిచిపోయే సినిమా అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ పేర్కొన్నాడు. అఖండకు మించి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని అన్నాడు.
(2 / 6)
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నది హీరోయిన్ శృతిహాసన్.
(3 / 6)
బాలకృష్ణతో సినిమా చేయాలనే తమ కల వీరసింహారెడ్డితో తీరిందని మైత్రీ మూవీస్ అధినేతలు రవిశంకర్, నవీన్ పేర్కొన్నారు.
(4 / 6)
వీరసింహారెడ్డి సినిమాలో మలయాళ నటి హనీ రోజ్ కీలక పాత్రలో నటించింది. ఆమె క్యారెక్టర్ సినిమాలో సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని బాలకృష్ణ పేర్కొన్నాడు.
(5 / 6)
వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాల్ అనే ప్రత్యేక గీతంలో చంద్రిక రవి నటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ పాటకు స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది చంద్రిక రవి.
ఇతర గ్యాలరీలు