Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య-balakrishna and gopichand malineni team celebrates the veera simha reddy movie success ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య

Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య

Jan 13, 2023, 08:15 AM IST Maragani Govardhan
Jan 13, 2023, 08:15 AM , IST

  • Veera Simha Reddy Success Meet Photos: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రంబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చిత్రబృందం

(1 / 9)

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చిత్రబృందం

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతున్న తమన్

(2 / 9)

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతున్న తమన్

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌కు హాజరైన వరలక్ష్మీ శరత్ కుమార్

(3 / 9)

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌కు హాజరైన వరలక్ష్మీ శరత్ కుమార్

వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ

(4 / 9)

వీరసింహారెడ్డి బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ

వేదికపై మాట్లాడుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని

(5 / 9)

వేదికపై మాట్లాడుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని

తమన్, గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ ముచ్చట్లు

(6 / 9)

తమన్, గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ ముచ్చట్లు

వీరసింహారెడ్డి సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన నందమూరి బాీలకృష్ణ

(7 / 9)

వీరసింహారెడ్డి సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన నందమూరి బాీలకృష్ణ

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య సహా చిత్రబృందం

(8 / 9)

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య సహా చిత్రబృందం

సినిమా సక్సెస్‌తో కేక్ కట్ చేసిన బాలయ్య.. గోపీచంద్ మలినేనికి తినిపించారు. 

(9 / 9)

సినిమా సక్సెస్‌తో కేక్ కట్ చేసిన బాలయ్య.. గోపీచంద్ మలినేనికి తినిపించారు. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు