తెలుగు న్యూస్ / ఫోటో /
Vaginal Odor : యోని ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
- Vaginal Odor : మహిళలు తరచుగా యోని సమస్యలు ఎదుర్కొంటారు. దురద, దుర్వాసన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. దానిని తగ్గించుకోవడానికి మీరు కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణ చిట్కాలను పాటించవచ్చు. ఆరోగ్యవంతమైన యోనిని పొందాలంటే వీటిని ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.
- Vaginal Odor : మహిళలు తరచుగా యోని సమస్యలు ఎదుర్కొంటారు. దురద, దుర్వాసన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. దానిని తగ్గించుకోవడానికి మీరు కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణ చిట్కాలను పాటించవచ్చు. ఆరోగ్యవంతమైన యోనిని పొందాలంటే వీటిని ఫాలో అవ్వాలి అంటున్నారు నిపుణులు.
(1 / 6)
యోని.. యోని ఉత్సర్గ అనే తెల్లటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది యోనికి లూబ్రికేషన్ అందిస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి యోనిని రక్షిస్తుంది. దాని మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయినప్పటికీ.. కొన్నిసార్లు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వారి లైంగిక జీవితాన్ని ప్రభావితం చేసే బలమైన, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. వాసనతో కూడిన తెల్లటి డిశ్చార్జ్.. అనారోగ్యకరమైన యోనికి సంకేతాలని ఆయుర్వేద & గట్ హెల్త్ కోచ్ డాక్టర్ డింపుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.(Unsplash)
(2 / 6)
వేప ఆకులలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో, లోపల నుంచి వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి. వేప నీటితో మీ యోనిని రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోండి.(pixabay)
(3 / 6)
కొన్ని వారాల పాటు నానబెట్టిన మెంతుల నీటిని తాగండి. మెంతులు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. ఇది హార్మోన్లను కూడా సమతుల్యం చేస్తుంది. తద్వారా దుర్వాసనను తగ్గిస్తుంది.(Pinterest)
(4 / 6)
మీ యోనిని పసుపు నీటితో కడగండి. పసుపు బ్యాక్టీరియాను చంపి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దాని అప్లికేషన్ తర్వాత చర్మం, యోని వాసనలో కనిపించే తేడాలు మీరే చూస్తారు.(pinterest)
(5 / 6)
లావెండర్ ఆయిల్ తీపి వాసనగల నూనె. ఇది యోని దురద, చికాకును తగ్గిస్తుంది. మీ స్నానపు నీటిలో ఈ నూనె వేసి ఉంచండి. ఆ బాత్ టబ్లో మీరు కనీసం 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి.(Shutterstock)
ఇతర గ్యాలరీలు