Telugu News  /  Photo Gallery  /  Asia Cup India Vs Pakistan T20 Match Highlights

IND vs PAK: ఇండియా, పాకిస్థాన్ టీ20 మ్యాచ్ హైలైట్స్ ఇవే

29 August 2022, 8:07 IST HT Telugu Desk
29 August 2022, 8:07 , IST

ఆసియాక‌ప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది. హార్డిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు బ్యాటింగ్‌లో కోహ్లి, జ‌డేజా, బౌలింగ్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రాణించ‌డంతో టీమ్ ఇండియా చారిత్రాత్మ‌క గెలుపును అందుకున్న‌ది. ఈ మ్యాచ్‌లోని కొన్ని అరుదైన దృశ్యాలు ఇవే...

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

(1 / 8)

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ(twitter/bcci)

దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్య

(2 / 8)

దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్య(twitter/bcci)

హార్దిక్ పాండ్య

(3 / 8)

హార్దిక్ పాండ్య(twitter/bcci)

రవీంద్ర జడేజా

(4 / 8)

రవీంద్ర జడేజా(Twitter/ Bcci)

చాహల్‌కు సూచ‌న‌లు ఇస్తున్న రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్య‌

(5 / 8)

చాహల్‌కు సూచ‌న‌లు ఇస్తున్న రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్య‌(Twitter/ Bcci)

వికెట్ తీసిన ఆనందంలో హార్దిక్, రోహిత్ 

(6 / 8)

వికెట్ తీసిన ఆనందంలో హార్దిక్, రోహిత్ (Twitter/ Bcci)

అర్ష్‌దీప్ సింగ్‌

(7 / 8)

అర్ష్‌దీప్ సింగ్‌(Twitter/ Bcci)

టీమ్ ఇండియా ప్లేయర్స్

(8 / 8)

టీమ్ ఇండియా ప్లేయర్స్(Twitter/ Bcci)

ఇతర గ్యాలరీలు