(1 / 5)
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినవాళ్లలో అషు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ వీడియోలతో తెలుగు యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి.
(2 / 5)
(3 / 5)
సూపర్ ఫేమ్ తెచ్చుకున్న అషు రెడ్డికి బిగ్ బాస్ 3 తెలుగు సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో బోల్డ్ బ్యూటీగా అషు రెడ్డి పేరు తెచ్చుకుంది.
(4 / 5)
అనంతరం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ మరింతగా యూత్‌ను ఆకట్టుకుంది బిగ్ బాస్ బ్యూటి అషు రెడ్డి.
(5 / 5)
తాజాగా చిరుతపులి ప్రింటెండ్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలను ఘాటుగా చూపించేసింది అషు రెడ్డి. విభిన్నమైన పోజులతో సోయగాల విందు చేసింది. దీంతో అషు రెడ్డి హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు