Ashu Reddy Bold Look: పొట్టి పింక్‌ డ్రెస్‌లో అందాలు ఆరబోసిన ఆషు రెడ్డి-ashu reddy bold look in short pink dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ashu Reddy Bold Look: పొట్టి పింక్‌ డ్రెస్‌లో అందాలు ఆరబోసిన ఆషు రెడ్డి

Ashu Reddy Bold Look: పొట్టి పింక్‌ డ్రెస్‌లో అందాలు ఆరబోసిన ఆషు రెడ్డి

Sep 19, 2022, 05:25 PM IST HT Telugu Desk
Sep 19, 2022, 05:25 PM , IST

  • Ashu Reddy Bold Look: పొట్టి పింక్‌ డ్రెస్‌లో అందాలు ఆరబోసింది ఆషు రెడ్డి. ఆమె లేటెస్ట్‌ ఫొటోషూట్‌ సెగలు పుట్టిస్తోంది. సోమవారం (సెప్టెంబర్‌ 19) ఆషు రెడ్డి తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

Ashu Reddy Bold Look: బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి తన అందచందాలను చూపించడానికి ఎప్పుడూ వెనుకాడదు. తరచూ ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసే ఫొటోలు ఇలాగే వైరల్‌ అవుతుంటాయి. తాజాగా సోమవారం (సెప్టెంబర్‌ 19) కూడా ఆమె ఇలా ఓ పొట్టి పింక్‌ డ్రెస్‌లో కనువిందు చేసింది.

(1 / 5)

Ashu Reddy Bold Look: ఇలాంటి హాట్‌ ఫొటోషూట్‌లతోనే ఇన్‌స్టాలో ఆమె 17 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ లేటెస్ట్‌ ఫొటోలు కూడా పోస్ట్‌ చేసిన నిమిషాల్లో వేల మంది దృష్టిని ఆకర్షించాయి.

(2 / 5)

Ashu Reddy Bold Look: ఈ పింక్‌ షార్ట్‌ డ్రెస్‌లో హాట్‌ అండ్‌ క్యూట్‌గా కనిపించిన ఆషు రెడ్డి కుర్రకారు మతి పోగుడుతోంది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

(3 / 5)

Ashu Reddy Bold Look: హాట్‌ ఫొటోలు చాలవన్నట్లు ఇలా ఫ్లయింగ్‌ కిస్‌లతోనూ ఆమె కవ్విస్తోంది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫొటోలతో పాపులర్‌గా మారిన ఆమె.. తర్వాత బిగ్‌బాస్‌ షోతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది.

(4 / 5)

Ashu Reddy Bold Look: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అయిన ఆషు రెడ్డి.. అతని పేర్లను తన ఒంటిపై టాటూగా వేయించుకొని కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు