(1 / 6)
కన్నడ, తమిళ భాషల్లో కలిపి ఇప్పటివరకు 12కుపైగా సినిమాలు చేశానని చెప్పింది ఆషికా రంగనాథ్.
(2 / 6)
అమిగోస్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని తెలిపింది.
(3 / 6)
కళ్యాణ్ రామ్‌లో యాక్టింగ్ పట్ల డెడికేషన్ ఎక్కువని చెప్పింది ఆషికా రంగనాథ్. తెలుగు డైలాగ్స్ చెప్పడంతో తనకు కళ్యాణ్‌రామ్ ఎంతగానో హెల్ప్ చేశాడని అన్నది.
(4 / 6)
అమిగోస్ సినిమాలో హీరోయిన్‌గా ముందు మరొకరిని అనుకున్నారని ఆషికా రంగనాథ్ చెప్పింది. కానీ లక్కీగా ఆమె స్థానంలో అవకాశం తనకు దక్కిందని చెప్పింది. ఆ హీరోయిన్ ఎందుకు ఈ సినిమా చేయలేదో తనకు తెలియదని అన్నది.
(5 / 6)
అమిగోస్‌కు ముందు తెలుగులో కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయని అన్నది. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ సినిమాలు చేయలేకపోయానని ఆషికా రంగనాథ్ తెలిపింది
(6 / 6)
తెలుగులో తనకు పర్‌ఫెక్ట్ ఎంట్రీగా అమిగోస్ సినిమా నిలుస్తుందనే నమ్మకముందని ఆషికా రంగనాథ్ చెప్పిం
ఇతర గ్యాలరీలు