షేవ్ చేసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయా? అసలు విషయమేమిటంటే?-are there any benefits to shaving your head ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  షేవ్ చేసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయా? అసలు విషయమేమిటంటే?

షేవ్ చేసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయా? అసలు విషయమేమిటంటే?

Aug 21, 2022, 08:25 PM IST HT Telugu Desk
Aug 21, 2022, 08:25 PM , IST

Does shaving head increase hair density: ఈ రోజుల్లో చాలా మందిని జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి. కొందరికి వచ్చిన వెంట్రుకలు రాలుతూ ఉంటే మరికొందరికి అసలు వెంట్రుకలు రావు. దీనికి కోసం రకారకాల ప్రయోగాలు చేస్తుంటారు. 

వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా పురుషులలో జరుగుతుంది. దీని వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చు. జుట్టుకు పోషకాల కొరత, హార్మోన్ల మార్పుల వంటి ఇతర కారణాలు ఉండవచ్చు

(1 / 8)

ఇది క్రమంగా బట్టతలకు దారి తీస్తుంది. దీంతో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతుంటారు. అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం అనైతిక పద్దతులను అనుసరిస్తారు. వాటిలో ఒకటి తలను షెవ్ చేసుకోవడం. పోయిన వెంట్రుకలు వస్తాయని పదే.. పదే తలను షేవ్ చేసుకుంటూ ఉంటారు.

(2 / 8)

మరి షేవింగ్ వల్ల కొత్త వెంట్రుకలు మునుపటి కంటే ఒత్తుగా ఉంటాయా? సైన్స్ ఏం చెబుతోంది? పబ్‌మెడ్ సెంట్రల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ఈ విషయాన్ని స్పష్టమైన వివరణను ఇచ్చింది. ఇందులో శాస్త్రవేత్తలు ఏం పేర్కొన్నారో చూద్దాం.

(3 / 8)

షేవింగ్ తర్వాత తిరిగి పెరిగే వెంట్రుకలు ఒత్తుగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వెంట్రుకలు బాగా చిన్నగా ఉన్నప్పుడు తలపై చేయి వేసుకుంటే జుట్టు సాంద్రత బాగా పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా పెరగడం అంత సులభమైన విషయం కాదు.

(4 / 8)

గుండుపై వెంట్రుకలు పెరిగేకొద్దీ వాటి సాంద్రత ఉన్నట్లుగా అనిపిస్తుంది. జుట్టు సాంద్రత తగ్గిపోవడానికి ప్రధాన కారణం, తల కింద ఉన్న మూలాలు డ్రై అయిపోతాయి. ఆ చనిపోయిన ఫోలికల్స్ నుండి కొత్త జుట్టు పెరగదు.

(5 / 8)

షేవింగ్ సమయంలో, చర్మం కింద భాగంలోని కొన్ని మూలాలోని వెంట్రుకలు పెరగకుండా ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. తల బాగా షేవ్ చేసుకోవడం వల్ల ఆ రూట్ నుంచి వెంట్రుకలు వస్తాయని భావిస్తుంటారు. కానీ భావన తప్పు అని శాస్త్రవేత్తలు అంటున్నారు

(6 / 8)

షేవింగ్ సమయంలో, చర్మం కింద భాగంలోని కొన్ని మూలాలోని వెంట్రుకలు పెరగకుండా ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. తల బాగా షేవ్ చేసుకోవడం వల్ల ఆ రూట్ నుంచి వెంట్రుకలు వస్తాయని భావిస్తుంటారు. కానీ భావన తప్పు అని శాస్త్రవేత్తలు అంటున్నారు(instagram)

కానీ బట్టతల వల్ల ఉప్ప వాళ్ళు తలను షేవింగ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారిలో షేవింగ్ చేసుకోవడం వల్ల కొత్తగా పెరిగే జుట్టు అంత సులభంగా రాలిపోదు.

(7 / 8)

షేవింగ్ ప్రతికూలతలు: పదే పదే షేవింగ్ చేసుకోవడం వల్ల తల చర్మం పొడిగా మారవచ్చు. సూర్యరశ్మి వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి, సన్ బర్న్ విషయంలో రెగ్యులర్ క్రీమ్ లేదా సన్ స్క్రీన్ వాడాలి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు