(1 / 5)
తన కెరీర్‌లో ఓ మైలురాయిలా తలకోన మూవీ నిలుస్తుందని అప్సరరాణి అన్నది. ఇలాంటి యాక్షన్ రోల్ తెలుగులో ఇప్పటివరకు చేయలేదని చెప్పింది
(2 / 5)
తలకోన సినిమాకు నగేష్ నారదాసి దర్శకత్వం వహించాడు. కశ్మీర్ మిర్చిలా అప్సర రాణి ఫైర్‌ను చాటిచెప్పే మూవీ ఇదని దర్శకుడు అన్నాడు.
(3 / 5)
రవితేజ క్రాక్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అందాలను ఆరబోసింది అప్సర రాణి. గోపీచంద్ సీటీమార్‌లో ఐటెంసాంగ్ చేసింది.
(4 / 5)
రామ్‌గోపాల్ వర్మతో డీ కంపెనీ, డేంజరస్ సినిమాలు చేసింది అప్సరరాణి.
(5 / 5)
సినిమాల పరంగా సక్సెస్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అప్సర రాణికి భారీ ఫ్యాన్ ఫాలోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్సరరాణికి వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇతర గ్యాలరీలు