Apsara Rani: కన్నడలోకి ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి.. హాట్ కెమిస్ట్రీ టీచర్‌గా ఆర్జీవీ హీరోయిన్-apsara rani kannada debut with mukukurida yelegalu movie as guest role ram gopal varma heroine apsara rani hot photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Apsara Rani: కన్నడలోకి ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి.. హాట్ కెమిస్ట్రీ టీచర్‌గా ఆర్జీవీ హీరోయిన్

Apsara Rani: కన్నడలోకి ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి.. హాట్ కెమిస్ట్రీ టీచర్‌గా ఆర్జీవీ హీరోయిన్

Published Jul 09, 2024 04:06 PM IST Sanjiv Kumar
Published Jul 09, 2024 04:06 PM IST

Apsara Rani Kannada Entry: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమాలో నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటి అప్సర రాణి కన్నడనాట ఎంట్రీ ఇస్తోంది. 'ముకుకురిడ ఎలగాలు' సినిమాలో కెమిస్ట్రీ టీచర్‌గా గెస్ట్ రోల్ చేస్తోంది అప్సర రాణి. దీనికి సంబంధించిన పిక్స్ చూస్తే..

నటి అప్సరా రాణి కన్నడ సినిమాలో నటిస్తోంది: రామ్ గోపాల్ వర్మ "డేంజరస్" చిత్రంతో బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అప్సరా రాణి మొదటిసారి కన్నడ చిత్రం "ముకుకురిడ ఎలగాలు"లో అతిథి పాత్రలో నటిస్తోంది.

(1 / 7)

ఖరీదైన కారులో కాలేజీలోకి ప్రవేశించిన అందమైన అమ్మాయి అనుకుని అబ్బాయిలంతా పొరపాటు పడతారు. తన అందానికి కాలేజీ కుర్రాళ్లంతా మంత్రముగ్ధులవుతారు. కానీ, తను కెమిస్ట్రీ టీచర్ అని తెలుసి షాక్ అవుతారు. 

(2 / 7)

ఈ విషయాన్ని దర్శకుడు ఓ పాట ద్వారా చూపించారు. బజరంగీ మోహన్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో అప్సర రాణి, రంజిత్ కుమార్, పంకజ్ నారాయణ్ నటించారు. 

(3 / 7)

ఎం.శంకర్ దర్శకత్వం వహించి నిర్మించిన "ముకురిడ ఎలగలు" చిత్రంలో అప్సర రాణి అతిథి పాత్రలో నటించింది. అప్సర రాణి నటించిన ఈ పాటను ఇటీవల హెబ్బాళ్ లోని వెటర్నరీ కళాశాలలో చిత్రీకరించారు. 

(4 / 7)

ఇప్పటికే ఎనభై శాతం ఈ సినిమా చిత్రీకరణ  పూర్తయింది. ఇంకా కొన్ని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఒక పాటను కాశ్మీర్ లో చిత్రీకరించారు. మరో పాటను తజికిస్థాన్ లో చిత్రీకరించనున్నారు.

(5 / 7)

రియో ప్రొడక్షన్ ఫిలిమ్స్ పతాకంపై ఎం.శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే స్వీయ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి రంజని సహనిర్మాత. వికాస్ వశిష్ట సంగీతం అందించగా.. శ్యామ్ సింధనూర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  .

(6 / 7)

రియో ప్రొడక్షన్ ఫిలిమ్స్ పతాకంపై ఎం.శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే స్వీయ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి రంజని సహనిర్మాత. వికాస్ వశిష్ట సంగీతం అందించగా.. శ్యామ్ సింధనూర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  

.

రంజిత్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో పంకజ్ నారాయణ్, పావన గౌడ, నికితా స్వామి, సూర్యదర్శన్, ప్రీతి తదితరులు నటిస్తున్నారు. అప్సర రాణి, హర్షికా పూనాచా, రమేష్ భట్, భవ్య, శోభ్ రాజ్, శంకర్ అశ్వథ్, పూనమ్ పాండే, పద్మ వాసంతి, జోసిమన్ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు