Anjali Saree Photos: ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో గ్లామ‌ర్‌తో అద‌ర‌గొట్టిన అంజ‌లి-anjali mesmerizs with white saree at yezhu kadal yezhu malai premiere in rotterdam film festival ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anjali Saree Photos: ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో గ్లామ‌ర్‌తో అద‌ర‌గొట్టిన అంజ‌లి

Anjali Saree Photos: ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో గ్లామ‌ర్‌తో అద‌ర‌గొట్టిన అంజ‌లి

Feb 13, 2024, 12:54 PM IST Nelki Naresh Kumar
Feb 13, 2024, 12:54 PM , IST

Anjali Saree Photos: అంజ‌లి హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ య‌జు కాద‌ల్ య‌జు మ‌లై మూవీ రొటెర్‌డామ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. ఈ మూవీ స్క్రీనింగ్‌కు అంజ‌లి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

య‌జు కాద‌ల్ య‌జు మ‌లై స్క్రీనింగ్‌కు వైట్ క‌ల‌ర్ ట్రాన్స్‌ఫ‌రెంట్ శారీలో అటెండ్ అయ్యింది అంజ‌లి.  రెడ్ కార్పెట్‌పై గ్లామ‌ర్ మెరుపుల‌తో అద‌ర‌గొట్టింది.

(1 / 5)

య‌జు కాద‌ల్ య‌జు మ‌లై మూవీలో నివీన్ పాల్ హీరోగా న‌టిస్తున్నాడు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ రామ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

(2 / 5)

గ‌త ఏడాది రిలీజైన మ‌ల‌యాళ‌ మూవీ ఇర‌ట్టాలో అంజ‌లి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. జోజు జార్జ్ హీరోగా న‌టించిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. 

(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు  విశ్వ‌క్‌సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది.

(4 / 5)

అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన బ‌హిష్క‌ర‌ణ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు