Tripti Dimri new home: ముంబైలో రూ.14 కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఒక్క సినిమాతో ఎక్కడికో..-animal actress tripti dimri bought a new home in mumbai worth 14 crores ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tripti Dimri New Home: ముంబైలో రూ.14 కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఒక్క సినిమాతో ఎక్కడికో..

Tripti Dimri new home: ముంబైలో రూ.14 కోట్లు పెట్టి లగ్జరీ ఇల్లు కొన్న యానిమల్ బ్యూటీ.. ఒక్క సినిమాతో ఎక్కడికో..

Jun 07, 2024, 10:01 PM IST Hari Prasad S
Jun 07, 2024, 10:01 PM , IST

Tripti Dimri new home: యానిమల్ మూవీలో ఓ చిన్న పాత్రలో నటించిన సెకండ్ భాబీగా పేరుగాంచిన హీరోయిన్ తృప్తి డిమ్రి. ఇప్పుడామె ముంబైలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి రెండంతస్తుల బిల్డింగ్ కొనుగోలు చేసిందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

Tripti Dimri new home: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతోపాటు నటించిన తృప్తి డిమ్రి మరో నేషనల్ క్రష్ గా మారిపోయింది. నిజానికి ఆమె చాలా రోజుల నుంచే ఈ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నా ఈ సినిమా ద్వారా ఆమె రేంజ్ పెరిగిపోయింది.

(1 / 6)

Tripti Dimri new home: యానిమల్ సినిమా కోసం ఆమె అందుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.40 లక్షలు మాత్రమే. అయితే అందులో రణ్‌బీర్ తో హాట్ సీన్లలో నటించి పాపులర్ అయిపోయింది. ఇప్పుడీ నటి ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ రెండంతస్తుల బిల్డింగ్ కొనుగోలు చేసిందట.

(2 / 6)

Tripti Dimri new home: ముంబైలోని బాంద్రా ఏరియా అంటే చాలా ఖరీదైన ప్రాంతం. అక్కడ రెండంతస్తుల బిల్డింగ్ అంటే ధర మోత మోగిపోతుంది. అందుకే దీనికోసం తృప్తి ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు చేయడం విశేషం.

(3 / 6)

Tripti Dimri new home: ఏకంగా 2226 చదరపు అడుగుల ఈ ఇంటి కోసం తృప్తి జూన్ 3న అగ్రీమెంట్ చేసుకుందట.

(4 / 6)

Tripti Dimri new home: తృప్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. విక్కీ కౌశల్, ఆమీ విర్క్ తో కలిసి బ్యాడ్ న్యూస్ లో నటిస్తోంది. ఇక కరణ్ జోహార్ మూవీ ధడక్ 2లోనూ ఛాన్స్ కొట్టేసింది.

(5 / 6)

Tripti Dimri new home: యానిమల్ మూవీతో తృప్తి రేంజ్ పెరిగిపోవడంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అదే రేంజ్ లో ఆమె సంపాదన కూడా ఉంటోంది.

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు