AP Assembly In Pictures :ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..-andhra pradesh assembly budget session first day in pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Andhra Pradesh Assembly Budget Session First Day In Pictures

AP Assembly In Pictures :ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

Mar 14, 2023, 02:14 PM IST HT Telugu Desk
Mar 14, 2023, 02:14 PM , IST

  • AP Assembly In Pictures ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ తొలిసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, ప్రాధాన్యతలను వివరించారు. 

అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిజగన్, ఎమ్మెల్యేలు

(1 / 7)

అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిజగన్, ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో గవర్నర్‌ను స్వాగతం పలుకుతున్న సిఎం జగన్

(2 / 7)

అసెంబ్లీలో గవర్నర్‌ను స్వాగతం పలుకుతున్న సిఎం జగన్

శాసనసభాలోకి వెళుతున్న గవర్నర్, సిఎం, స్పీకర్

(3 / 7)

శాసనసభాలోకి వెళుతున్న గవర్నర్, సిఎం, స్పీకర్

శాసనసభా సమావేశాలను ప్రారంభిస్తున్న గవర్నర్, శాసన సభ స్పీకర్, మండలి ఛైర్మన్

(4 / 7)

శాసనసభా సమావేశాలను ప్రారంభిస్తున్న గవర్నర్, శాసన సభ స్పీకర్, మండలి ఛైర్మన్

శాసన సభ సమావేశాలనేపథ్యంలో ఏపీ క్యాబినెట్ భేటీ

(5 / 7)

శాసన సభ సమావేశాలనేపథ్యంలో ఏపీ క్యాబినెట్ భేటీ

గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న స్పీకర్ తమ్మినేని

(6 / 7)

గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న స్పీకర్ తమ్మినేని

గవర్నర్ ప్రసంగానికి చప్పట్లు కొడుతున్న సిఎం జగన్

(7 / 7)

గవర్నర్ ప్రసంగానికి చప్పట్లు కొడుతున్న సిఎం జగన్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు