Anasuya Bharadwaj: అనసూయ తెలుగు మూవీని తమిళంలో రీమేక్ చేస్తోన్న శివకార్తికేయన్
Anasuya Bharadwaj: ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులు సర్‌ప్రైజ్ చేసింది అనసూయ. స్పోర్ట్స్ ట్రౌజర్, టాప్‌లో కనిపించింది. అనసూయ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
గత కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది అనసూయ. సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.
(2 / 5)
గత ఏడాది తెలుగులో ఆరు సినిమాలు చేసింది అనసూయ. మైఖేల్, పెదకాపులో నెగెటివ్ షేడ్స్‌తో క్యారెక్టర్‌లో ప్రేమవిమానంలో తల్లిగా ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పించింది.
(3 / 5)
ప్రస్తుతం పుష్ప 2లో విలన్‌గా నటిస్తోంది అనసూయ. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది.
(4 / 5)
అనసూయ లీడ్‌రోల్‌లో నటించిన ఆరి మూవీ త్వరలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆరి సినిమాను తమిళంలో శివకార్తికేయన్, హిందీలో అభిషేక్ బచ్చన్ రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు