Ananya Pandey: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న అన‌న్య పాండే బాలీవుడ్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!-ananya pandey kho gaye hum kahan to stream on netflix from december 26th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ananya Pandey: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న అన‌న్య పాండే బాలీవుడ్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ananya Pandey: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న అన‌న్య పాండే బాలీవుడ్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Published Dec 01, 2023 02:14 PM IST Nelki Naresh Kumar
Published Dec 01, 2023 02:14 PM IST

Ananya Pandey: లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ ఖో గ‌యే హ‌మ్ క‌హాన్ మూవీ డైరెక్ట్‌గా డిసెంబ‌ర్ 26న నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ఖాలీ పీలీ త‌ర్వాత త‌ర్వాత థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న అన‌న్య పాండే రెండో మూవీ ఇది.

అన‌న్య పాండే గోల్డ్ క‌ల‌ర్ అవుట్‌ఫిట్‌లో అందాల‌తో ఆర‌బోసింది. సెక్సీ ఫోజుల‌తో మాయ‌చేసింది. 

(1 / 5)

అన‌న్య పాండే గోల్డ్ క‌ల‌ర్ అవుట్‌ఫిట్‌లో అందాల‌తో ఆర‌బోసింది. సెక్సీ ఫోజుల‌తో మాయ‌చేసింది. 

 ఈ ఏడాది విడుద‌లైన రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ క‌హానీ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో మెరిసింది అన‌న్య పాండే. 

(2 / 5)

 ఈ ఏడాది విడుద‌లైన రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ క‌హానీ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో మెరిసింది అన‌న్య పాండే. 

అన‌న్య పాండే హీరోయిన్‌గా 2023 ఆగ‌స్ట్ లో  రిలీజైన డ్రీమ్ గ‌ర్ల్ 2 మూవీ 150 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 

(3 / 5)

అన‌న్య పాండే హీరోయిన్‌గా 2023 ఆగ‌స్ట్ లో  రిలీజైన డ్రీమ్ గ‌ర్ల్ 2 మూవీ 150 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 

అన‌న్య పాండే క్యో గ‌యే హ‌మ్ క‌హా సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా డిసెంబ‌ర్ 26న నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సిద్దాంత్‌ ఛ‌తుర్వేది, ఆద‌ర్శ్ గౌర‌వ్ హీరోలుగా న‌టించారు

(4 / 5)

అన‌న్య పాండే క్యో గ‌యే హ‌మ్ క‌హా సినిమా థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా డిసెంబ‌ర్ 26న నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సిద్దాంత్‌ ఛ‌తుర్వేది, ఆద‌ర్శ్ గౌర‌వ్ హీరోలుగా న‌టించారు

లైగ‌ర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అన‌న్య పాండే. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశ‌నే మిగిల్చింది. 

(5 / 5)

లైగ‌ర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అన‌న్య పాండే. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశ‌నే మిగిల్చింది. 

ఇతర గ్యాలరీలు