Ananya Panday: బికినీలో లైగర్ పాప అనన్య పాండే సెక్సీ పిక్స్.. నోట్లో ఉంది సిగరెటా?-ananya panday bikini photos throwback ananya panday hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ananya Panday: బికినీలో లైగర్ పాప అనన్య పాండే సెక్సీ పిక్స్.. నోట్లో ఉంది సిగరెటా?

Ananya Panday: బికినీలో లైగర్ పాప అనన్య పాండే సెక్సీ పిక్స్.. నోట్లో ఉంది సిగరెటా?

May 14, 2024, 03:42 PM IST Sanjiv Kumar
May 14, 2024, 03:42 PM , IST

Ananya Panday Throwback Photos In Bikini: లైగర్ సినిమాతో టాలీవుడ్‌లోకి పరిచయమైన బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అందాలతో వల వేసే అనన్య పాండే తాజాగా తన త్రో బ్యాక్ బికినీ పిక్స్ షేర్ చేసింది. వాటిలో ఓ ఫొటోలో సిగరెట్‌లా కనిపిస్తున్న వస్తువు పెట్టుకుంది.

లైగర్ బ్యూటి అనన్య పాండే తన త్రో బ్యాక్ బికినీ ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో సూపర్ హాట్ లుక్‌లో ఈ భామ దర్శనం ఇచ్చింది. ఇందులో బికినీ నుంచి బాడీకాన్ దుస్తుల వరకు హాట్‌నెస్‌తో అట్రాక్ట్ చేసింది.  

(1 / 7)

లైగర్ బ్యూటి అనన్య పాండే తన త్రో బ్యాక్ బికినీ ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో సూపర్ హాట్ లుక్‌లో ఈ భామ దర్శనం ఇచ్చింది. ఇందులో బికినీ నుంచి బాడీకాన్ దుస్తుల వరకు హాట్‌నెస్‌తో అట్రాక్ట్ చేసింది.  (All Photos @Instagram)

ఈ మొదటి చిత్రంలో అనన్య పాండే స్కై బ్లూ బికినీలో తన కర్వ్‌డ్ షేప్ చూపిస్తూ వయ్యారంగా నిల్చుంది. దీంట్లో సూపర్ హాట్ గా కనిపించింది అనన్య.  

(2 / 7)

ఈ మొదటి చిత్రంలో అనన్య పాండే స్కై బ్లూ బికినీలో తన కర్వ్‌డ్ షేప్ చూపిస్తూ వయ్యారంగా నిల్చుంది. దీంట్లో సూపర్ హాట్ గా కనిపించింది అనన్య.  

ఈ రెండవ చిత్రంలో అనన్య బ్యాక్‌లెస్ బాడీకాన్ దుస్తులలో గ్లామర్ ట్రీట్ అందించింది. బ్యాక్ చూపిస్తూ అట్రాక్ట్ చేసింది.  

(3 / 7)

ఈ రెండవ చిత్రంలో అనన్య బ్యాక్‌లెస్ బాడీకాన్ దుస్తులలో గ్లామర్ ట్రీట్ అందించింది. బ్యాక్ చూపిస్తూ అట్రాక్ట్ చేసింది.  

బీచ్‌లో పింక్ కలర్ బికినీలో వయ్యారంగా పోజులిచ్చింది అనన్య పాండే. ఇందులో టాప్ టు బాటమ్ సెక్సీ షోతో హీట్ పెంచేసింది.  

(4 / 7)

బీచ్‌లో పింక్ కలర్ బికినీలో వయ్యారంగా పోజులిచ్చింది అనన్య పాండే. ఇందులో టాప్ టు బాటమ్ సెక్సీ షోతో హీట్ పెంచేసింది.  

సాంప్రదాయం నుంచి గ్లామరస్ అండ్ హాట్ వరకు ప్రతి లుక్‌లో అనన్య పాండే అద్భుతంగా సిజ్లింగ్ గా కనిపిస్తుంది. ఈ పిక్‌లో అయితే మైండ్ బ్లాక్ అయ్యే హాట్ షోతో చెలరేగిపోయింది లైగర్ పాప అనన్య పాండే.  

(5 / 7)

సాంప్రదాయం నుంచి గ్లామరస్ అండ్ హాట్ వరకు ప్రతి లుక్‌లో అనన్య పాండే అద్భుతంగా సిజ్లింగ్ గా కనిపిస్తుంది. ఈ పిక్‌లో అయితే మైండ్ బ్లాక్ అయ్యే హాట్ షోతో చెలరేగిపోయింది లైగర్ పాప అనన్య పాండే.  

అనన్య పాండే తన త్రో బ్యాక్ ఫొటోలు షేర్ చేసి వేలాది హృదయాల హృదయ స్పందనగా మారింది. ఆమె ప్రతి పోస్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఆమె బికినీ ఫొటోలతో పండుగ చేసుకుంటున్నారు.  

(6 / 7)

అనన్య పాండే తన త్రో బ్యాక్ ఫొటోలు షేర్ చేసి వేలాది హృదయాల హృదయ స్పందనగా మారింది. ఆమె ప్రతి పోస్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఆమె బికినీ ఫొటోలతో పండుగ చేసుకుంటున్నారు.  

ఇక ఈ ఫొటోలో అనన్య నోటిలో సిగరెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ, అది సిగరెట్ కాదని, బ్రెడ్ ముక్క అని క్యాప్షన్‌లో వివరంగా రాసుకొచ్చింది. కాగా అనన్య పాండే ఇప్పటివరకు చాలా బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగులో లైగర్ సినిమా చేసింది.    

(7 / 7)

ఇక ఈ ఫొటోలో అనన్య నోటిలో సిగరెట్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ, అది సిగరెట్ కాదని, బ్రెడ్ ముక్క అని క్యాప్షన్‌లో వివరంగా రాసుకొచ్చింది. కాగా అనన్య పాండే ఇప్పటివరకు చాలా బాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగులో లైగర్ సినిమా చేసింది.    ((అన్ని ఫోటోలు - Instagram))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు