అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..-amazon summer sale from honor to realme check top 5 smartphones under rs20000 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..

May 05, 2024, 10:00 AM IST Sharath Chitturi
May 05, 2024, 10:00 AM , IST

మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే రైట్​ టైమ్​! అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో హానర్, రియల్​మీ, వన్​ప్లస్​ తదితర బ్రాండ్ల నుంచి రూ.20,000 లోపు స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూడండి.. 

హానర్ ఎక్స్9బీ: హానర్ కొత్తగా ప్రకటించిన స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్ప్లే, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.30,999. అయితే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.18,999కే లభిస్తోంది.

(1 / 5)

హానర్ ఎక్స్9బీ: హానర్ కొత్తగా ప్రకటించిన స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్ప్లే, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. స్నాప్​డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.30,999. అయితే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.18,999కే లభిస్తోంది.(Amazon)

ఐక్యూ జెడ్9: 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్​ఫోన్ 1800 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ను అందిస్తుంది. ఐక్యూ జెడ్9 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్​టచ్ 14 ఆపరేటింగ్ సిస్టెం ఉంటుంది. అమెజాన్​ గ్రేట్ సమ్మర్ సేల్​లో రూ.17,999 భారీ డిస్కౌంట్ ధరకు ఈ స్మార్ట్​ఫోన్​ను  కొనుగోలు చేయవచ్చు.

(2 / 5)

ఐక్యూ జెడ్9: 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్​ఫోన్ 1800 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ను అందిస్తుంది. ఐక్యూ జెడ్9 మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్​టచ్ 14 ఆపరేటింగ్ సిస్టెం ఉంటుంది. అమెజాన్​ గ్రేట్ సమ్మర్ సేల్​లో రూ.17,999 భారీ డిస్కౌంట్ ధరకు ఈ స్మార్ట్​ఫోన్​ను  కొనుగోలు చేయవచ్చు.(Iqoo)

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ15: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో ఈ స్మార్ట్​ఫోన్​పై పనిచేస్తుంది. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ15 ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తుంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. మే 3, 2024 నుంచి ప్రారంభం అయిన అమెజాన్ సేల్​లో మీరు ఈ స్మార్ట్​ఫోన్​ని రూ .16499 తగ్గింపు ధరకు పొందవచ్చు.

(3 / 5)

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ15: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో ఈ స్మార్ట్​ఫోన్​పై పనిచేస్తుంది. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ15 ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తుంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. మే 3, 2024 నుంచి ప్రారంభం అయిన అమెజాన్ సేల్​లో మీరు ఈ స్మార్ట్​ఫోన్​ని రూ .16499 తగ్గింపు ధరకు పొందవచ్చు.(Samsung )

రియల్​మీ నార్జో 70 ప్రో: ఈ కొత్త తరం నార్జో సిరీస్ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ సోనీ ఐఎంఎక్స్ 890 నైట్ విజన్ కెమెరా ఓఐఎస్ ఉంది. రియల్​మీ నార్జో 70 ప్రోలో మీడియాటెక్ 7050 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గుడ్​ న్యూస్​ ఏంటంటే.. కొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్​ఫోన్​.. అమెజాన్ సేల్​లో భారీ డిస్కౌంట్తో లభిస్తుంది.

(4 / 5)

రియల్​మీ నార్జో 70 ప్రో: ఈ కొత్త తరం నార్జో సిరీస్ స్మార్ట్​ఫోన్​లో 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ సోనీ ఐఎంఎక్స్ 890 నైట్ విజన్ కెమెరా ఓఐఎస్ ఉంది. రియల్​మీ నార్జో 70 ప్రోలో మీడియాటెక్ 7050 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గుడ్​ న్యూస్​ ఏంటంటే.. కొత్తగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్​ఫోన్​.. అమెజాన్ సేల్​లో భారీ డిస్కౌంట్తో లభిస్తుంది.(Realme)

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3: ఈ జాబితాలో చివరి స్మార్ట్​ఫోన్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 782జీ చిప్​సెట్​తో పనిచేసే వన్​ప్లస్ నార్డ్ సీఈ 3. సోనీ ఐఎంఎక్స్ 890తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

(5 / 5)

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3: ఈ జాబితాలో చివరి స్మార్ట్​ఫోన్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 782జీ చిప్​సెట్​తో పనిచేసే వన్​ప్లస్ నార్డ్ సీఈ 3. సోనీ ఐఎంఎక్స్ 890తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.(OnePlus)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు