Allu Arjun Pushpa 2: పుష్ప గాడి రూల్ - పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్‌-allu arjun leaked pushpa 2 dialogue at a baby appreciation meet allu arjun photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Allu Arjun Pushpa 2: పుష్ప గాడి రూల్ - పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్‌

Allu Arjun Pushpa 2: పుష్ప గాడి రూల్ - పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్‌

Jul 21, 2023, 11:32 AM IST HT Telugu Desk
Jul 21, 2023, 11:32 AM , IST

Allu Arjun on Tollywood: ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా త‌మిళ‌,మ‌ల‌యాళం, క‌న్న‌డ అమ్మాయిలే హీరోయిన్లుగా రాణిస్తున్నార‌ని, కానీ తెలుగు అమ్మాయిలు మాత్రం అవ‌కాశాలు ఎక్కువ‌గా రావ‌డం లేద‌ని అల్లు అర్జున్‌ అన్నాడు.బేబీ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ మీట్‌ వేడుక‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో తెలుగు అమ్మాయిల రిప్ర‌జెంటేష‌న్ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని  బేబీ మూవీ వేడుక‌లో అల్లు  అర్జున్ పేర్కొన్నాడు.

(1 / 6)

తెలుగు అమ్మాయి అయిన శ్రీలీల మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా రాణిస్తోంద‌ని, ఇప్పుడు వైష్ణ‌వి కూడా ఈ లిస్ట్‌లో చేరింద‌ని అల్లు అర్జున్ తెలిపాడు. వారిలాగే తెలుగు అమ్మాయిలు భ‌య‌ప‌డ‌కుండా ఇండ‌స్ట్రీలోకి రావాలి అల్లు అర్జున్ పేర్కొన్నాడు. 

(2 / 6)

ఈ వేడుక‌లో పుష్ప 2 డైలాగ్‌ను లీక్  చేశాడు అల్లు అర్జున్‌. ఈడంతా ఒక‌టే రూల్ మీద జ‌రుగుతుండాది. పుష్ప గాడి రూల్ అని పుష్ప -2 డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు బ‌న్నీ. 

(3 / 6)

క‌ట్టే కాలే వ‌ర‌కు తాను చిరంజీవి అభిమానినే అని బేబీ బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ మీట్‌లో బ‌న్నీ పేర్కొన్నాడు. 

(4 / 6)

న‌ట‌న‌లో త‌న‌కు అల్లు అర్జున్ స్ఫూర్తి అని ఈ వేడుక‌లో వైష్ణ‌వి చైత‌న్య చెప్పింది.

(5 / 6)

తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు రావానే అప‌వాద‌ను బేబీ దూరం చేసింది వైష్ణ‌వి చైత‌న్య ఈ వేడుక‌లో తెలిపింది. 

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు