(1 / 7)
హిందీ భామ అలయ ఎఫ్ ఇటీవల తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఆమె హాట్‌నెస్‌తో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోలలో అలయ ఎఫ్ ప్రతి లుక్ కిల్లింగ్‌గా ఉంది.
(2 / 7)
ఈ ఫోటోలలో అలయ ఎఫ్ సిజ్లింగ్ లుక్ చూసి అభిమానుల గుండె చప్పుడు పెరిగిపోయి మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
(3 / 7)
అలయ ఎఫ్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ ట్యూబ్ టాప్ అండ్ డెనిమ్ షార్ట్‌లలో అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలో కుర్చీలో కూర్చుని మరి అలయా థైస్ షో చేసింది.
(4 / 7)
ఈ ఫోటోలలో అలయ ఎఫ్ ఒక కిల్లర్ పోజ్ ఇవ్వడం ద్వారా తన అభిమానుల రోజును మరింత బ్యూటిఫుల్ గా చేసింది. నవ్వుతూ ఎంతో అందంగా దర్శనం ఇచ్చింది అలయా.
(5 / 7)
ఈ ఫొటోలను షేర్ చేస్తున్నప్పుడు అలయ ఎఫ్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. హ్యాపీ.. హ్యాపీయెస్ట్ అంటూ రాసుకొచ్చింది బ్యూటిఫుల్ హిందీ భామ అలయా ఎఫ్.
(6 / 7)
అలయ ఎఫ్ షేర్ చేసిన ఈ ఫొటోలపై ఆమె లక్షలాది మంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఉఫ్, అందమైన అమ్మాయి, అందమైన, అద్భుతమైన, అద్భుతం, చాలా అందంగా ఉంది అంటూ అలయా అందాన్ని పొగుడుతున్నారు.
ఇతర గ్యాలరీలు