(1 / 6)
తమిళంలో కార్తి హీరోగా నటించిన విరుమన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్.
(2 / 6)
ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జోడీగా మావీరన్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మహావీరుడు పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది.
(3 / 6)
నటనలో రాణిస్తూనే సింగింగ్ కెరీర్‌పై దృస్టిసారిస్తోంది అదితిశంకర్. వరుణ్ తేజ్ గని సినిమాలో ఓ పాట పాడింది. మావీరన్ కోసం మరోసారి సింగర్‌గా అవతారం ఎత్తింది.
(4 / 6)
గత ఏడాది ఎంబీబీబీఎస్ పూర్తిచేసింది అదితి శంకర్.
(5 / 6)
తండ్రి శంకర్ డైరెక్షన్లో నటించాలన్నది తన డ్రీమ్ అని అదితి శంకర్ పేర్కొన్నది.
(6 / 6)
అదితి శంకర్
ఇతర గ్యాలరీలు