Aditi Rao Hydari Hot Photos: హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అదితి.. బ్లాక్ ఔట్ ఫిట్‌లో వావ్ అనిపిస్తున్న బ్యూటీ..!-aditi rao hydari in black outfit which is inspiration for your next party ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aditi Rao Hydari Hot Photos: హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అదితి.. బ్లాక్ ఔట్ ఫిట్‌లో వావ్ అనిపిస్తున్న బ్యూటీ..!

Aditi Rao Hydari Hot Photos: హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న అదితి.. బ్లాక్ ఔట్ ఫిట్‌లో వావ్ అనిపిస్తున్న బ్యూటీ..!

Apr 06, 2023, 07:17 AM IST Maragani Govardhan
Apr 06, 2023, 07:17 AM , IST

  • Aditi Rao Hydari Hot Photos: బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరీ తన హాట్ అందాలతో కుర్రకారుక పిచ్చెక్కిస్తోంది. బ్లాక్ ఔట్ ఫిట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ అందర్నీ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో తన అందంతో రచ్చరేపుతోందీ ముద్దుగుమ్మ.

అదితి రావ్ హైదరీ ఇటీవలే ఓ డిన్నర్ పార్టీకి బ్లాక్ ఔట్ ఫిట్‌లో వెళ్లింది. ఈ దుస్తుల్లో తన అందంతో పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ

(1 / 6)

అదితి రావ్ హైదరీ ఇటీవలే ఓ డిన్నర్ పార్టీకి బ్లాక్ ఔట్ ఫిట్‌లో వెళ్లింది. ఈ దుస్తుల్లో తన అందంతో పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ(Instagram/@aditiraohydari)

ఫుల్ లెంగ్త్ బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన అదితి చూపరులను ఆకట్టుకుంటోంది

(2 / 6)

ఫుల్ లెంగ్త్ బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన అదితి చూపరులను ఆకట్టుకుంటోంది(Instagram/@aditiraohydari)

మిన్ బ్లాక్ స్కర్ట్ ధరించి అందాల విందు చేయిస్తున్న అదితి 

(3 / 6)

మిన్ బ్లాక్ స్కర్ట్ ధరించి అందాల విందు చేయిస్తున్న అదితి (Instagram/@aditiraohydari)

గ్లోల్డ్ ప్లేటెడ్ జ్యూవెలరీని ధరించిన అదితి తన అందాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది. 

(4 / 6)

గ్లోల్డ్ ప్లేటెడ్ జ్యూవెలరీని ధరించిన అదితి తన అందాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది. (Instagram/@aditiraohydari)

సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ

(5 / 6)

సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ(Instagram/@aditiraohydari)

వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన అదితి

(6 / 6)

వయ్యారంగా కెమెరాకు ఫోజులిచ్చిన అదితి(Instagram/@aditiraohydari)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు