అధిక మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు-adhika masam 2023 rituals to perform and things to avoid ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అధిక మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు

అధిక మాసంలో ఈ పనులు అస్సలు చేయకూడదు

Jul 21, 2023, 03:27 PM IST HT Telugu Desk
Jul 21, 2023, 09:18 AM , IST

  • Adhika Masam Rituals: అధిక మాసంలో చేయకూడనివి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

జూలై 18 మంగళవారం రోజున అధిక మాసం ప్రారంభమైంది. ఇది ఆగస్టు 16న ముగుస్తుంది. ఈ మాసం అధిక శ్రావణ మాసం. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అంటే మొత్తంగా శ్రావణ మాసం వ్యవధి 59 రోజులు.

(1 / 10)

అధిక మాసంలో శుభ కార్యాలు నిర్వహించరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఆధ్యాత్మికపరమైన కార్యకాలాపాల్లో పాల్గొనవచ్చు. ఈ మాసం విష్ణువును పూజించడానికి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ మాసంలో కొన్ని పనులు చేయకూడదు. అవి చేస్తే ఇంట్లో సుఖశాంతులు పోతాయి. అధిక మాసం సమయంలో ఏ కార్యకలాపాలు చేయకూడదో తెలుసుకోండి.

(2 / 10)

అధిక మాసంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. ఈరోజుల్లో పూజలు, ఉపవాసాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసం, చేపలు, మద్యం తీసుకోవద్దు.

(3 / 10)

తినకూడనివి: తేనె, ఉసిరి, ఆవాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మినప పప్పు, క్యాబేజీ, క్యారెట్, ముల్లంగి, మొదలైన వాటిని అధికమాసంలో తినరాదు. ఈ సమయంలో వీటిని తినడం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని విశ్వాసం.

(4 / 10)

అధిక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి ముందుగా స్నానం చేసి పూజ చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. సూర్యాస్తమయం అయిన తరువాత నిదురించాలి. సూర్యోదయానికి ముందే మేల్కోవాలి.

(5 / 10)

తులసికి సంబంధించి ఈ తప్పులు చేయవద్దు. అధిక మాసంలో విష్ణువు ఆరాధనకు ప్రత్యేకం. విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి లేకుండా విష్ణువు ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. 

(6 / 10)

అధిక మాసంలో దానం చేయడం చాలా పుణ్య కార్యంగా భావిస్తారు. ఆహారం, అరటి పండ్లు, పసుపు వస్త్రం, పుస్తకాలు, కొబ్బరికాయలు, దీపాలను దానం చేయవచ్చు.

(7 / 10)

హిందూమతంలో అధిక మాసం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. కానీ ఈ సమయం శుభ కార్యాలకు అనుకూలం కాదు. అధిక మాసం సమయంలో వివాహం, గృహప్రవేశం, కొత్త ఇల్లు కొనడం, నామకరణం మొదలైన శుభ కార్యాలు చేయకూడదు.

(8 / 10)

చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. అధిక మాసంలో చెడు పనులు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా భగవంతుని స్మరించండి.

(9 / 10)

కొత్త పనిని ప్రారంభించవద్దు. అధిక మాసం సమయం శుభ కార్యాలకు అనుకూలమైనదిగా పరిగణించరు. కాబట్టి ఈ సమయంలో కొత్త పని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించవద్దు. ఇది నష్టం కలిగించవచ్చు. అదే సమయంలో అధిక మాసంలో పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా ఉండండి.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు