Detox Your Body । శరీరాన్ని నిర్విషీకరణ చేయండి.. మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!-add these foods to your to help detox your body and stay healthy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Detox Your Body । శరీరాన్ని నిర్విషీకరణ చేయండి.. మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!

Detox Your Body । శరీరాన్ని నిర్విషీకరణ చేయండి.. మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!

Published Feb 06, 2023 07:07 PM IST HT Telugu Desk
Published Feb 06, 2023 07:07 PM IST

  • Detox Your Body: ప్రతీరోజూ మన శరీరంలో ఎన్నో మలినాలు పేరుకుపోతుంటాయి, వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని విష పదార్థాలను తొలగించే కొన్ని చిట్కాలు చూడండి.

ఆకుపచ్చని ఆకు కూరలు,  అవకాడో వంటి పండ్లు తీసుకోవడం వలన  మీ శరీరాన్ని నిర్విషీకరణ చేసి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాంటివి మరికొన్ని ఇక్కడ చూడండి. 

(1 / 7)

 శరీరాన్ని నిర్విషీకరణ చేయటానికి ఎలాంటి సప్లిమెంట్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని రకాల ఆహారాలు సహజంగా  నిర్విషీకరణ చేయగలవు. 

(2 / 7)

 బ్రోకలీ: బ్రోకలీ అనేది అన్ని రకాల పోషకాలకు రాక్ స్టార్. ఈ కూరగాయ విటమిన్ సితో సహా మరికొన్ని విటమిన్లు,  ఖనిజాలను అందిస్తుంది, ఇది నిర్విషీకరణలో సహాయపడే యాంటీఆక్సిడెంట్‌ను అందిస్తుంది.

(3 / 7)

కాలే: కాలే కూడా పోషకాలతో నిండి ఉంటుంది. టాక్సిన్-బైండింగ్ ఫైబర్‌తో పాటు, కాలేలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అలాగే మెగ్నీషియం, మాంగనీస్ వంటి డిటాక్స్-సపోర్టింగ్ ఖనిజాలు ఉంటాయి. కాలేలో క్లోరోఫిల్ కూడా ఉంటుంది

(4 / 7)

అవోకాడో: అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. శరీరంలోని అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గ్లుటాతియోన్ కూడా అవకాడోలో సమృద్ధిగా ఉంటుంది

(5 / 7)

 వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆర్గానో-సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి నిర్విషీకరణ ఎంజైమ్‌లను పెంచుతుంది. తలనొప్పి, అధిక రక్తపోటు,  చిరాకు మొదలైన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

(6 / 7)

గ్రీన్ టీ: గ్రీన్ టీలో కాటెచిన్స్‌తో సహా అనేక పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ కాటెచిన్లు పర్యావరణ విషపదార్ధాలు, ఇతర విషపూరిత ఎక్స్పోజర్ల నుండి రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి

(7 / 7)

ఇతర గ్యాలరీలు