తెలుగు న్యూస్ / ఫోటో /
Ritu Varma | వింటేజ్ లుక్ లో రీతూవర్మ
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో ఆ సూత్రం వరిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కథానాయికలు అలనాటి స్టైల్స్ ను ఫాలో అవుతూ వింటేజ్ లుక్ లో అభిమానుల మనసుల్ని దోచేస్తుంటారు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో ఆ సూత్రం వరిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కథానాయికలు అలనాటి స్టైల్స్ ను ఫాలో అవుతూ వింటేజ్ లుక్ లో అభిమానుల మనసుల్ని దోచేస్తుంటారు.
(1 / 5)
రీతూవర్మ వింటేజ్ లుక్ లో కనిపించింది. వైట్ కలర్ చీరలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. (@rituvarma)(instagram)
(2 / 5)
వింటేజ్ లుక్ తో కూడిన ఫొటోషూట్ చేయాలనే తన కల తీరడం ఆనందంగా ఉందని చెప్పింది. (@rituvarma)(instagram)
(3 / 5)
శర్వానంద్ జోడీగా రీతూవర్మ నటించిన ఒకే ఒక జీవితం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (@rituvarma)(instagram)
ఇతర గ్యాలరీలు