Sci Fi Telugu Movies: లో బడ్జెట్‌తో తెలుగులో వచ్చిన కొన్ని బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?
సైన్స్ ఫిక్షన్ సినిమాలు భారీ బడ్జెట్‌తో అబ్బురపరిచే గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇటీవల కాలంలో తెలుగులో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ సినిమాలను ఏ ఓటీటీలో చూడాలంటే?
(1 / 4)
మోహన్‌భగత్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో ఏడాది రిలీజైన ఆరంభం మూవీ డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా మన్ననల్ని అందుకున్నది. ఈ తెలుగు మూవీ ఆహా, ఈటీవీ విన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.
(2 / 4)
తెలుగు మూవీ 7:11 ను అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. సాహస్ పగడాల, దీపికారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి చైతూ మాదాల దర్శకత్వం వహించాడు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఊహలకు అందని ట్విస్ట్‌లు, టర్న్‌లతో సాగుతుంది.
(3 / 4)
సుకుమార్ శిష్యుడు జక్కా హరిప్రసాద్ దర్శకత్వం ప్లేబ్యాక్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. అనన్య నాగళ్ల దినేష్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదలైంది.
ఇతర గ్యాలరీలు