
(1 / 6)
Ira Khan Wedding: ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ బుధవారం (జనవరి 10) ముగిసింది. ఈ వేడుక ముగియగానే బాయ్‌ఫ్రెండ్ నుంచి భర్తగా మారిన నుపుర్ శిఖారేకు ఓ ఘాటు లిప్ లాక్ ఇచ్చింది ఇరా ఖాన్.

(2 / 6)
Ira Khan Wedding: ఇరా ఖాన్, నుపుర్ శిఖారే క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఇరా ఖాన్ ను పెళ్లి మండపానికి ఆమిర్ ఖాన్, రీనా దత్తా తీసుకొచ్చారు. ఈ ఇద్దరూ వైట్, బీజ్ కలర్ డ్రెస్సుల్లో కనిపించారు.

(3 / 6)
Ira Khan Wedding: ఇరా ఖాన్, నుపుర్ పెళ్లి ఫొటోలను వాళ్ల అఫీషియల్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆరావళి పర్వతాల మధ్య ఈ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు.

(4 / 6)
Ira Khan Wedding: ఆమిర్ ఖాన్, రీనా దత్తా విడిపోయినా.. తమ కూతురు ఇరా ఖాన్ పెళ్లి కోసం ఇలా కలిసి నడిచారు.

(5 / 6)
Ira Khan Wedding: పెళ్లికి ముందు తన కూతురు జుట్టును సరిచేస్తూ ఆమిర్ ఖాన్ ఇలా కనిపించాడు.

(6 / 6)
Ira Khan Wedding: ఇక పెళ్లి తర్వాత ఇరా.. భర్తతోపాటు తన తండ్రి ఆమిర్ ఖాన్ తోనూ ఇలా డ్యాన్స్ చేసింది.
ఇతర గ్యాలరీలు