Cough During Pregnancy । గర్భిణీ స్త్రీలు దగ్గు నుంచి ఉపశమనం పొందే సురక్షిత మార్గాలు!-7 home remedies for cough during pregnancy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cough During Pregnancy । గర్భిణీ స్త్రీలు దగ్గు నుంచి ఉపశమనం పొందే సురక్షిత మార్గాలు!

Cough During Pregnancy । గర్భిణీ స్త్రీలు దగ్గు నుంచి ఉపశమనం పొందే సురక్షిత మార్గాలు!

Jan 08, 2024, 07:42 PM IST HT Telugu Desk
Mar 16, 2023, 11:40 AM , IST

  • Cough During Pregnancy: గర్భధారణ సమయంలో తేలికపాటి అనారోగ్యాన్ని కూడా విస్మరించవద్దు. సాధారణ దగ్గు, జలుబుకు ఔషధాలు తీసుకోవడం కూడా దుష్ప్రభావాలు కలిగించవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండని కొన్ని నివారణ మార్గాలు ఇక్కడ చూడండి.

గర్భం అనేది ఏ స్త్రీకైనా సున్నితమైన కాలం.  సాధారణ జలుబు లేదా దగ్గు కూడా వారికి తీవ్రమైన అసౌకర్యం, నిద్రలేమి కలిగిస్తుంది. అనేక ఓవర్-ది-కౌంటర్ దగ్గు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా ఈ మందుల ప్రభావాల గురించి తరచుగా ఆందోళన చెందుతారు. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేని సహజమైన నివారణ మార్గాలు  ఇక్కడ చూడండి.   

(1 / 9)

గర్భం అనేది ఏ స్త్రీకైనా సున్నితమైన కాలం.  సాధారణ జలుబు లేదా దగ్గు కూడా వారికి తీవ్రమైన అసౌకర్యం, నిద్రలేమి కలిగిస్తుంది. అనేక ఓవర్-ది-కౌంటర్ దగ్గు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా ఈ మందుల ప్రభావాల గురించి తరచుగా ఆందోళన చెందుతారు. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేని సహజమైన నివారణ మార్గాలు  ఇక్కడ చూడండి.   (Pexels)

 తేనె: తేనె సహజంగానే దగ్గును అణిచివేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను గోరువెచ్చని నీరు లేదా టీతో కలపి తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.   

(2 / 9)

 తేనె: తేనె సహజంగానే దగ్గును అణిచివేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను గోరువెచ్చని నీరు లేదా టీతో కలపి తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.   (Unsplash)

  ఉప్పునీరు: ఉప్పునీరు యాంటీమైక్రోబయల్ గుణాలు కలిగి ఉంటుంది. గోరువెచ్చని ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం వల్ల శ్లేష్మం విరిగిపోయి దగ్గు తగ్గుతుంది.

(3 / 9)

  ఉప్పునీరు: ఉప్పునీరు యాంటీమైక్రోబయల్ గుణాలు కలిగి ఉంటుంది. గోరువెచ్చని ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం వల్ల శ్లేష్మం విరిగిపోయి దగ్గు తగ్గుతుంది.(Pixabay)

 ఆవిరి పీల్చడం: ఆవిరిని పీల్చడం వల్ల శ్లేష్మం తేమగా మారి వదులుతుంది, ఇది దగ్గును సులభతరం చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ జోడించడం వల్ల మరింత ఉపశమనం పొందవచ్చు.

(4 / 9)

 ఆవిరి పీల్చడం: ఆవిరిని పీల్చడం వల్ల శ్లేష్మం తేమగా మారి వదులుతుంది, ఇది దగ్గును సులభతరం చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ జోడించడం వల్ల మరింత ఉపశమనం పొందవచ్చు.(gettyimages)

  అల్లం టీ: అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీని తేనెతో కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

(5 / 9)

  అల్లం టీ: అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీని తేనెతో కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.(Unsplash)

చికెన్ సూప్: చికెన్ సూప్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చికెన్ సూప్ తగడం వలన గొంతు, శ్వాసనాళాల్లో మంట తగ్గుతుంది. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది.

(6 / 9)

చికెన్ సూప్: చికెన్ సూప్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చికెన్ సూప్ తగడం వలన గొంతు, శ్వాసనాళాల్లో మంట తగ్గుతుంది. ఇది దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది.

విటమిన్ సి: విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  దగ్గుకు కారణమయ్యే ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తినడం లేదా సప్లిమెంట్ తీసుకోవడం గర్భధారణ సమయంలో దగ్గును తగ్గించవచ్చు. 

(7 / 9)

విటమిన్ సి: విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  దగ్గుకు కారణమయ్యే ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తినడం లేదా సప్లిమెంట్ తీసుకోవడం గర్భధారణ సమయంలో దగ్గును తగ్గించవచ్చు. (freepik )

 విశ్రాంతి: తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు వాటంతటవే నయం అవుతాయి.  దగ్గు కూడా తగ్గుతుంది.    

(8 / 9)

 విశ్రాంతి: తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు వాటంతటవే నయం అవుతాయి.  దగ్గు కూడా తగ్గుతుంది.    (Pexels)

గర్భధారణ సమయంలో దగ్గు చాలా అసౌకర్యంగా ఉంటుంది.  ఈ సహజ మార్గాలను అనుసరించడం  ద్వారా సురక్షితంగా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.  

(9 / 9)

గర్భధారణ సమయంలో దగ్గు చాలా అసౌకర్యంగా ఉంటుంది.  ఈ సహజ మార్గాలను అనుసరించడం  ద్వారా సురక్షితంగా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.  (Photo by Ivan Samkov Ivan Samkov on Pexels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు