Visa-free Countries । భారతీయులు వీసా లేకుండా పర్యటించగల 6 అద్భుతమైన దేశాలు ఇవే!-6 stunning visa free countries for indian passport holders ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Visa-free Countries । భారతీయులు వీసా లేకుండా పర్యటించగల 6 అద్భుతమైన దేశాలు ఇవే!

Visa-free Countries । భారతీయులు వీసా లేకుండా పర్యటించగల 6 అద్భుతమైన దేశాలు ఇవే!

Dec 29, 2022, 11:32 PM IST HT Telugu Desk
Dec 29, 2022, 11:32 PM , IST

  • Visa-free Countries: ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు ఇండియా నుంచి కొన్ని దేశాలకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఆ దేశాలను చూసేయండి మరి.

 చాలా మంది విదేశీ యాత్ర చేయాలని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వీసా తిరస్కరణ కారణంగా పర్యటన వాయిదా పడవచ్చు. భారతీయ పర్యాటకులకు వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యాన్ని అందించే అనేక దేశాలు ఉండగా, కొన్ని దేశాలు భారతీయ ప్రయాణికులకు పూర్తిగా వీసా-రహిత రాకపోకలను అందిస్తున్నాయి.

(1 / 7)

లావోస్: లావోస్ ఎంతో స్నేహపూర్వకమైన దేశం. భారతీయులు ఇక్కడకు వీసా లేకుండా వెళ్లవచ్చు, అందమైన దృశ్యాలతో పాటు రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. 

(2 / 7)

 సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. 

(3 / 7)

బొలీవియా:  పశ్చిమ-మధ్య దక్షిణ అమెరికా ఖండంలో బొలివియా దేశం, సాహసోపేతమైన జంగిల్ రోడ్లకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతి పెద్ద సాల్ట్ ఫ్లాట్,  టిటికాకా సరస్సు ఇక్కడ ఉన్నాయి. 

(4 / 7)

 జోర్డాన్:  వారసత్వ ప్రదేశాలను ఇష్టపడే వారికి ఈ దేశం స్వర్గం కంటే తక్కువ కాదు. జోర్డాన్ 100,000 కంటే ఎక్కువ పురావస్తు, మతపరమైన,  పర్యాటక ప్రదేశాలను కలిగి ఉంది. మీ కుటుంబంతో ఆనందించడానికి ఇది ఒక గొప్ప ప్రదేశం

(5 / 7)

మంగోలియా: మంగోలియాను 'ల్యాండ్ ఆఫ్ ది ఎటర్నల్ బ్లూ స్కై' మరియు 'ల్యాండ్ ఆఫ్ హార్స్' అని పిలుస్తారు. భారతీయులు ఇక్కడికి వీసా లేకుండా వెళ్లొచ్చు.

(6 / 7)

టాంజానియా:  అన్యదేశ వన్యప్రాణులు ,  గొప్ప సంస్కృతికి టాంజానియా దేశం ప్రసిద్ధి. మౌంట్ కిలిమంజారో, మాఫియా ఐలాండ్ మెరైన్ పార్క్ అభయారణ్యం మొదలైనవి టాంజానియాను ఒక ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా మార్చాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు