Telugu News  /  Photo Gallery  /  6 Effective Ways To Use Tomatoes For Your Skincare Routine

Tomatoes for Skincare । ముఖంలో మెరుపు రావాలంటే, టమోటాలు ఇలా ఉపయోగించండి!

17 March 2023, 22:10 IST HT Telugu Desk
17 March 2023, 22:10 , IST

Tomatoes for Skincare: టొమాటోలతో మీ చర్మానికి అనేక ప్రయోజనాలను అందించవచ్చు. మీ మేనిఛాయలో మెరుపును తీసుకురావచ్చు. మీ చర్మ సంరక్షణ కోసం టమోటాలు ఎలా ఉపయోగించాలో చూడండి.

 టమోటాలు మనం కూరగా వండుకుంటాం, వంటకాల్లో కలుపుకుంటాం. చర్మ సంరక్షణ కోసం కూడా ఇవి చాలా మేలైనవి. టొమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్, ఇది కాలుష్యం,  అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. చర్మానికి ఎలాంటి ప్రయోజనాల కోసం టొమాటోని ఎలా వాడాలో చూడండి. 

(1 / 7)

 టమోటాలు మనం కూరగా వండుకుంటాం, వంటకాల్లో కలుపుకుంటాం. చర్మ సంరక్షణ కోసం కూడా ఇవి చాలా మేలైనవి. టొమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్, ఇది కాలుష్యం,  అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. చర్మానికి ఎలాంటి ప్రయోజనాల కోసం టొమాటోని ఎలా వాడాలో చూడండి. (Pexels)

పండిన టొమాటో రసం, గుజ్జు తీసుకొని, దానికి కొద్దిగా చక్కెర,  నిమ్మరసంతో కలిపి స్క్రబ్‌గా  ఉపయోగించండి. చర్మాన్ని  ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, ప్రకాశవంతం చేస్తుంది.   

(2 / 7)

పండిన టొమాటో రసం, గుజ్జు తీసుకొని, దానికి కొద్దిగా చక్కెర,  నిమ్మరసంతో కలిపి స్క్రబ్‌గా  ఉపయోగించండి. చర్మాన్ని  ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, ప్రకాశవంతం చేస్తుంది.   (Pexels)

టొమాటోలు సహజంగా యాంటీ బాక్టీరియల్. ఇవి మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి. టొమాటో రసాన్ని  హాజెల్‌తో కలపండి, ఈ మిశ్రమాన్ని టోనర్‌గా ఉపయోగించండి.

(3 / 7)

టొమాటోలు సహజంగా యాంటీ బాక్టీరియల్. ఇవి మొటిమలతో పోరాడటానికి సహాయపడతాయి. టొమాటో రసాన్ని  హాజెల్‌తో కలపండి, ఈ మిశ్రమాన్ని టోనర్‌గా ఉపయోగించండి.(Pexels)

టొమాటోల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, చర్మాన్ని హైడ్రేట్ చేసే అద్భుతమైన పదార్ధంగా పనిచేస్తుంది. హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ కోసం టొమాటో రసాన్ని తేనె,  అలోవెరా జెల్‌తో కలపండి.  

(4 / 7)

టొమాటోల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, చర్మాన్ని హైడ్రేట్ చేసే అద్భుతమైన పదార్ధంగా పనిచేస్తుంది. హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ కోసం టొమాటో రసాన్ని తేనె,  అలోవెరా జెల్‌తో కలపండి.  (Pexels)

టొమాటోలోని విటమిన్ సి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. టొమాటో రసాన్ని కళ్లకింద రాసి, 10 నిమిషాల పాటు అలాగే ఉంచితే నల్లటి వలయాలు పోయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 

(5 / 7)

టొమాటోలోని విటమిన్ సి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. టొమాటో రసాన్ని కళ్లకింద రాసి, 10 నిమిషాల పాటు అలాగే ఉంచితే నల్లటి వలయాలు పోయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. (Pexels)

 టొమాటోలో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్ (AHAలు) కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మం యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌తో టమోటా రసాన్ని కలపి స్కిన్ బ్యాలెన్సింగ్  సీరంగా వాడండి.    

(6 / 7)

 టొమాటోలో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్ (AHAలు) కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మం యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌తో టమోటా రసాన్ని కలపి స్కిన్ బ్యాలెన్సింగ్  సీరంగా వాడండి.    (Pexels)

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న టొమాటోలు అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.  టొమాటో జ్యూస్‌ని విటమిన్ ఇ ఆయిల్‌తో కలపండి. యాంటీ ఏజింగ్ ఫేస్ ఆయిల్ రూపొందించండి.

(7 / 7)

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న టొమాటోలు అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.  టొమాటో జ్యూస్‌ని విటమిన్ ఇ ఆయిల్‌తో కలపండి. యాంటీ ఏజింగ్ ఫేస్ ఆయిల్ రూపొందించండి.(Pexel)

ఇతర గ్యాలరీలు