Food Preserving Methods । ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే కొన్ని పద్ధతులు!-5 traditional methods of preserving food in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Food Preserving Methods । ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే కొన్ని పద్ధతులు!

Food Preserving Methods । ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే కొన్ని పద్ధతులు!

Jan 08, 2024, 07:24 PM IST hindustantimes.com
Mar 23, 2023, 04:37 AM , IST

 Food Preserving Methods: భారతదేశంలో ఆహారాన్ని నిల్వ చేయడం అనేది పాతకాలం నుంచే ఉంది, అనేక సాంప్రదాయ సంరక్షణ పద్ధతులు నేటికీ ఉపయోగిస్తున్నారు. అందులో కొన్ని చూడండి..

ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం, అవసరమైనపుడు వినియోగించడం శతాబ్దాలుగా ఆచరించడం జరుగుతుంది. భారతదేశంలో ఆహారాన్ని నిల్వ చేసే విభిన్న మార్గాలు చూడండి. 

(1 / 6)

ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం, అవసరమైనపుడు వినియోగించడం శతాబ్దాలుగా ఆచరించడం జరుగుతుంది. భారతదేశంలో ఆహారాన్ని నిల్వ చేసే విభిన్న మార్గాలు చూడండి. (Freepik)

స్మోకింగ్:  పొగబెట్టడం అనేది మాంసాన్ని నిల్వచేసే సాంప్రదాయ పద్ధతి.  ఇందులో మాంసాన్ని నిప్పు మీద వేలాడదీస్తారు, ఆపై దాని పొగను మాంసానికి తగిలేలా చేస్తారు. ఇది మాంసానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది,  బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. కొంతకాలం పాటు మాంసాన్ని నిల్వ చేస్తుంది. 

(2 / 6)

స్మోకింగ్:  పొగబెట్టడం అనేది మాంసాన్ని నిల్వచేసే సాంప్రదాయ పద్ధతి.  ఇందులో మాంసాన్ని నిప్పు మీద వేలాడదీస్తారు, ఆపై దాని పొగను మాంసానికి తగిలేలా చేస్తారు. ఇది మాంసానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది,  బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. కొంతకాలం పాటు మాంసాన్ని నిల్వ చేస్తుంది. (Unsplash)

క్యానింగ్: క్యానింగ్ అనేది సాపేక్షంగా ఆహార సంరక్షణకు సంబంధించిన ఆధునిక పద్ధతి, ఇందులో ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్‌లలో మూసివేసి,  వాటిని వేడితో క్రిమిరహితం చేస్తారు. క్యానింగ్ సాధారణంగా పండ్లు, కూరగాయలు, అలాగే సాస్,  జామ్‌లను సంరక్షించడానికి ఉపయోగిస్తారు. 

(3 / 6)

క్యానింగ్: క్యానింగ్ అనేది సాపేక్షంగా ఆహార సంరక్షణకు సంబంధించిన ఆధునిక పద్ధతి, ఇందులో ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్‌లలో మూసివేసి,  వాటిని వేడితో క్రిమిరహితం చేస్తారు. క్యానింగ్ సాధారణంగా పండ్లు, కూరగాయలు, అలాగే సాస్,  జామ్‌లను సంరక్షించడానికి ఉపయోగిస్తారు. (Unsplash)

ఎండబెట్టడం: ఎండబెట్టడం చాలా మందికి తెలిసిన పద్ధతి.  బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి ఆహారం నుండి తేమను తొలగించడం కోసం ఎండబెడతారు.  సాధారణంగా పండ్లు, కూరగాయలు, మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఎండిన మామిడి, ఎండుద్రాక్ష,  ఎండబెట్టిన టమోటాలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. 

(4 / 6)

ఎండబెట్టడం: ఎండబెట్టడం చాలా మందికి తెలిసిన పద్ధతి.  బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి ఆహారం నుండి తేమను తొలగించడం కోసం ఎండబెడతారు.  సాధారణంగా పండ్లు, కూరగాయలు, మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఎండిన మామిడి, ఎండుద్రాక్ష,  ఎండబెట్టిన టమోటాలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. (Unsplash)

పులియబెట్టడం: కిణ్వ ప్రక్రియ ద్వారా ఆహారానికి ఉప్పు, చక్కెర ఇనికించడం ద్వారా సంరక్షించే ప్రక్రియ.  కిణ్వ ప్రక్రియ సాధారణంగా పాల ఉత్పత్తులైన పెరుగు,  మజ్జిగ, అలాగే పచ్చళ్లు వంటివి నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. 

(5 / 6)

పులియబెట్టడం: కిణ్వ ప్రక్రియ ద్వారా ఆహారానికి ఉప్పు, చక్కెర ఇనికించడం ద్వారా సంరక్షించే ప్రక్రియ.  కిణ్వ ప్రక్రియ సాధారణంగా పాల ఉత్పత్తులైన పెరుగు,  మజ్జిగ, అలాగే పచ్చళ్లు వంటివి నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. (Instagram/@eatdrinkthinkrid)

ఊరగాయ: పిక్లింగ్ అనేది భారతదేశంలో ఆహారాన్ని సంరక్షించడానికి ఒక ప్రసిద్ధ మార్గం.  ఇది వెనిగర్, నిమ్మరసం లేదా నూనెలో కూరగాయలు, పండ్లు, మాంసాన్ని భద్రపరచడం.

(6 / 6)

ఊరగాయ: పిక్లింగ్ అనేది భారతదేశంలో ఆహారాన్ని సంరక్షించడానికి ఒక ప్రసిద్ధ మార్గం.  ఇది వెనిగర్, నిమ్మరసం లేదా నూనెలో కూరగాయలు, పండ్లు, మాంసాన్ని భద్రపరచడం.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు