5 night beaches in India: రాత్రి సమయాల్లో ఈ బీచ్ ల అందాలే వేరు..-5 must watch night beaches in india that glow in the dark ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Must Watch Night Beaches In India That Glow In The Dark

5 night beaches in India: రాత్రి సమయాల్లో ఈ బీచ్ ల అందాలే వేరు..

Mar 03, 2023, 05:30 PM IST HT Telugu Desk
Mar 03, 2023, 05:30 PM , IST

  • 5 night beaches in India: సముద్ర తీరం నచ్చని వారెవరూ ఉండరు. ఏ రోజైనా, ఏ సమయంలోనైనా బీచ్ అందాలు తరగవు. కానీ, రాత్రి సమయాల్లో ఈ బీచ్ లు  మరింత అద్బుతంగా ఉంటాయి. భారత్ లో రాత్రి సమయాల్లో చూడాల్సిన బీచ్ లు ఇవి..

Radhanagar Beach, Andaman and Nicobar Islands: అండమాన్ నికోబార్ దీవుల్లోని హ్యావ్లాక్ దీవిలో ఉన్న రాధానగర్ బీచ్. ఇక్కడ కొన్ని రోజులు రాత్రి సమయాల్లో సముద్రంలోపలి ఫైటో ప్లాంక్టన్ వల్ల సహజమైన బ్లూ, గ్రీన్ రంగుల్లో సముద్ర జలాలు మెరుస్తుంటాయి,

(1 / 5)

Radhanagar Beach, Andaman and Nicobar Islands: అండమాన్ నికోబార్ దీవుల్లోని హ్యావ్లాక్ దీవిలో ఉన్న రాధానగర్ బీచ్. ఇక్కడ కొన్ని రోజులు రాత్రి సమయాల్లో సముద్రంలోపలి ఫైటో ప్లాంక్టన్ వల్ల సహజమైన బ్లూ, గ్రీన్ రంగుల్లో సముద్ర జలాలు మెరుస్తుంటాయి,(Representative Image (Unsplash))

Varkala Beach, Kerala: కేరళలోని వర్కాల బీచ్  దక్షిణ భారత్ లో ఇది పాపులర్ బీచ్ ల్లో ఒకటి. ఇక్కడ కూడా రాత్రి సమయాల్లో బ్లూ, గ్రీన్ రంగుల్లో సముద్ర అలలు బీచ్ వైపు దూసుకొస్తూ మైమరిపిస్తుంటాయి.

(2 / 5)

Varkala Beach, Kerala: కేరళలోని వర్కాల బీచ్  దక్షిణ భారత్ లో ఇది పాపులర్ బీచ్ ల్లో ఒకటి. ఇక్కడ కూడా రాత్రి సమయాల్లో బ్లూ, గ్రీన్ రంగుల్లో సముద్ర అలలు బీచ్ వైపు దూసుకొస్తూ మైమరిపిస్తుంటాయి.(Pexels)

Palolem Beach, Goa: గోవాలోని పాలోలెం బీచ్. మెరుపు కాంతుల్లో దూసుకువస్తున్న అలలను చూడడం కోసం రాత్రి పూట పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. రాత్రి సమయంలో ఒక బోట్ ను రెంట్ తీసుకుని ఈ జలాల్లోకి వెళ్లి, ఆ వెలుగులను ఆస్వాదించవచ్చు. 

(3 / 5)

Palolem Beach, Goa: గోవాలోని పాలోలెం బీచ్. మెరుపు కాంతుల్లో దూసుకువస్తున్న అలలను చూడడం కోసం రాత్రి పూట పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. రాత్రి సమయంలో ఒక బోట్ ను రెంట్ తీసుకుని ఈ జలాల్లోకి వెళ్లి, ఆ వెలుగులను ఆస్వాదించవచ్చు. (Representative Image (Pinterest))

Mandarmani Beach, West Bengal: పశ్చిమబెంగాల్ లోని మందర్మణి బీచ్. ఇది తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా సముద్రంలోపలి ఫైటో ప్లాంక్టన్ వల్ల సహజమైన బ్లూ, గ్రీన్ రంగుల్లో సముద్ర జలాలు మెరుస్తుంటాయి,

(4 / 5)

Mandarmani Beach, West Bengal: పశ్చిమబెంగాల్ లోని మందర్మణి బీచ్. ఇది తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా సముద్రంలోపలి ఫైటో ప్లాంక్టన్ వల్ల సహజమైన బ్లూ, గ్రీన్ రంగుల్లో సముద్ర జలాలు మెరుస్తుంటాయి,(Representative Image (Pinterest))

Malvan Beach, Maharashtra: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న మాల్వన్ బీచ్ కూడా రాత్రి సమయాల్లో చూసి తీరాల్సిన బీచ్. సూర్యాస్తమయ సమయం నుంచి రంగులు మారే జలాలతో ఈ బీచ్ మైమరిపిస్తుంటుంది.

(5 / 5)

Malvan Beach, Maharashtra: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న మాల్వన్ బీచ్ కూడా రాత్రి సమయాల్లో చూసి తీరాల్సిన బీచ్. సూర్యాస్తమయ సమయం నుంచి రంగులు మారే జలాలతో ఈ బీచ్ మైమరిపిస్తుంటుంది.(Representative Image (Pinterest))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు