తెలుగు న్యూస్ / ఫోటో /
మెదడు చురుకుగా ఉండాలంటే ఈఆహారాలను తీసుకోండి!
- శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. బాడీలోని అన్ని భాగాలు మెుదడు నియంత్రణలోనే ఉంటాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన మెదడు చురుకుగా పనిచేయాలంటే పోషక ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ ఆహార పదర్ధాలేంటో చూద్దాం

(1 / 6)
coffee / tea: ప్రతి రోజూ రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ లేదా టీ తాగడం వల్ల మెదడు కాస్త చురుకుగా మారుతుంది. అంతే కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి
(2 / 6)
చేపలు: మెదడు చురుకుగా పనిచేయాలంటే ప్రోటిన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చేపల్లో ప్రోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేపలు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
(3 / 6)
పాలకూర: పాలకూరలోని మిటమిన్స్ ఏకాగ్రతను పెంచడంలో ఉపయోగపడుతాయి. తరుచుగా పాలకూరను తినడం ద్వారా మెుదడు పని తీరును మెరుగుపరుకోవచ్చు
(4 / 6)
క్యారట్: వీటిలోని ప్రోటిన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. క్యారట్ ఎక్కువగా తినడం వల్ల వయసు రిత్యా వచ్చే మెమరీ సమస్యల తగ్గుతాయి.(HT times)
(5 / 6)
శరీరానికి పోషకాలను అందించే బలమైన ఆహారం వాల్ నట్స్. జ్ఞాపకశక్తి పెరగడంలో ఇది తోర్పడుతుంది. వాల్ నట్స్‌తో పాటు బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదుడు చురుకుగా పని చెస్తోంది
ఇతర గ్యాలరీలు