తెలుగు న్యూస్ / ఫోటో /
2023 టాటా నెక్సాన్ ఎస్యూవీలో అదిరిపోయే ఫీచర్స్..!
- టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ వర్షెన్ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. ఆ వివరాలు..
- టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ వర్షెన్ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. ఆ వివరాలు..
(1 / 5)
టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ వర్షెన్ వచ్చే నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కొత్త వెహికిల్ ఇంటీరియర్లో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది.(Tata)
(2 / 5)
కేబిన్లో 10.25 టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ టాగిల్ స్విచ్చెస్ వంటివి వస్తాయని సమాచారం.(Tata Motors)
(3 / 5)
2023 టాటా నెక్సాన్ సెంటర్ కన్సోల్లో టచ్ అధారిత హెచ్వీఏసీ కంట్రోల్ ప్యానెల్ ఉండొచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది.(Tata Motors)
(4 / 5)
ఇంజిన్ పరంగా కొత్త వర్షెన్లో మార్పులు కనిపించకపోవచ్చు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి.(Tata Motors)
ఇతర గ్యాలరీలు