2022 Stock Market Review : స్టాక్​ మార్కెట్ @2022..​ ఒడిదొడుకులు ఉన్నా- లాభాలే!-2022 stock market review it was a year of consolidation for equity markets ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2022 Stock Market Review : స్టాక్​ మార్కెట్ @2022..​ ఒడిదొడుకులు ఉన్నా- లాభాలే!

2022 Stock Market Review : స్టాక్​ మార్కెట్ @2022..​ ఒడిదొడుకులు ఉన్నా- లాభాలే!

Dec 27, 2022, 01:26 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 27, 2022, 01:26 PM , IST

2022 Stock Market Review : 2021లో 21శాతం వృద్ధి చెందిన తర్వాత.. 2022లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు 5శాతం లాభాన్ని నమోదు చేశాయి. ఫలితంగా ఈ ఏడాది కూడా లాభాల్లోనే ముగించనున్నాయి. కానీ.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు అంశాలతో తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి.

దేశీయ సూచీలు సెన్సెక్స్​, నిఫ్టీ50లు.. ఈ ఏడాదిని 4శాతం లాభాలతో ముగించనున్నాయి. మిడ్​ క్యాప్​ సూచీ 3శాతం లాభంలో ఉంది. నిఫ్టీ స్మాల్​ క్యాప్​ ఇండెక్స్​ మాత్రం 14శాతం నష్టపోయింది.

(1 / 9)

దేశీయ సూచీలు సెన్సెక్స్​, నిఫ్టీ50లు.. ఈ ఏడాదిని 4శాతం లాభాలతో ముగించనున్నాయి. మిడ్​ క్యాప్​ సూచీ 3శాతం లాభంలో ఉంది. నిఫ్టీ స్మాల్​ క్యాప్​ ఇండెక్స్​ మాత్రం 14శాతం నష్టపోయింది.(MINT_PRINT)

మొత్తానికి ఈ ఏడాది స్టాక్​ మార్కెట్లకు నెగిటివ్​ అనే చెప్పుకోవాలి. వాల్యూమ్​లు కూడా యావరేజ్​ కన్నా తక్కువగా ఉన్నాయి. నిఫ్టీ50లో ట్రేడింగ్​ వాల్యూం 187,594,000గా ఉంది.

(2 / 9)

మొత్తానికి ఈ ఏడాది స్టాక్​ మార్కెట్లకు నెగిటివ్​ అనే చెప్పుకోవాలి. వాల్యూమ్​లు కూడా యావరేజ్​ కన్నా తక్కువగా ఉన్నాయి. నిఫ్టీ50లో ట్రేడింగ్​ వాల్యూం 187,594,000గా ఉంది.(PIxabay)

గత 10ఏళ్లల్లోని 9 సందర్భాల్లో నిఫ్టీ పాజిటివ్​ రిటర్నులే ఇచ్చింది. 2022లో కూడా ఇదే రిపీట్​ కానుంది. ఫలితంగా.. నిఫ్టీ.. లాభాల్లో ముగుస్తుండటం ఇది వరుసగా 7వ సారి.

(3 / 9)

గత 10ఏళ్లల్లోని 9 సందర్భాల్లో నిఫ్టీ పాజిటివ్​ రిటర్నులే ఇచ్చింది. 2022లో కూడా ఇదే రిపీట్​ కానుంది. ఫలితంగా.. నిఫ్టీ.. లాభాల్లో ముగుస్తుండటం ఇది వరుసగా 7వ సారి.(Pexels)

కానీ 2022లో స్టాక్​ మార్కెట్​లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. నిఫ్టీ సూచీ.. 5 నెలలు పాజిటివ్​ రిటర్నులు, 5 నెలలు నెగిటివ్​ రిటర్నులు ఇచ్చింది. జులైలో మాత్రం భారీగా లాభపడింది. నిఫ్టీ 8,7శాతం వృద్ధి చెందింది. అక్టోబర్​లో 5.3శాతం పెరిగింది. జూన్​లో 4.8శాతం పతనమైంది. సెప్టెంబర్​లో 3.7శాతం పడిపోయింది.

(4 / 9)

కానీ 2022లో స్టాక్​ మార్కెట్​లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. నిఫ్టీ సూచీ.. 5 నెలలు పాజిటివ్​ రిటర్నులు, 5 నెలలు నెగిటివ్​ రిటర్నులు ఇచ్చింది. జులైలో మాత్రం భారీగా లాభపడింది. నిఫ్టీ 8,7శాతం వృద్ధి చెందింది. అక్టోబర్​లో 5.3శాతం పెరిగింది. జూన్​లో 4.8శాతం పతనమైంది. సెప్టెంబర్​లో 3.7శాతం పడిపోయింది.(https://unsplash.com/photos/DfjJMVhwH_8)

ఇయర్​ టు డేట్​ను చూసుకుంటే నిఫ్టీ50 యావరేజ్​ 17,240గా ఉంది. గతేడాది యావరేజ్​తో పోల్చుకుంటే ఇది 8శాతం ఎక్కువే. అంటే.. ఎస్​ఐపీ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రిటర్నులు వచ్చినట్టు!

(5 / 9)

ఇయర్​ టు డేట్​ను చూసుకుంటే నిఫ్టీ50 యావరేజ్​ 17,240గా ఉంది. గతేడాది యావరేజ్​తో పోల్చుకుంటే ఇది 8శాతం ఎక్కువే. అంటే.. ఎస్​ఐపీ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రిటర్నులు వచ్చినట్టు!(MINT_PRINT)

5 ఇయర్​ రోలింగ్​ సీఏజీఆర్​ 11.6శాతంగా నమోదైంది. 5 ఇయర్​ ఆబ్సల్యూట్​ రిటర్న్​ 73శాతంగా ఉంది.

(6 / 9)

5 ఇయర్​ రోలింగ్​ సీఏజీఆర్​ 11.6శాతంగా నమోదైంది. 5 ఇయర్​ ఆబ్సల్యూట్​ రిటర్న్​ 73శాతంగా ఉంది.

మొత్తం నిఫ్టీలో స్మాల్​క్యాప్​ సూచీ దారుణ ప్రదర్శన చేసింది. కానీ గత 3ఏళ్లను చూసుకుంటే.. నిఫ్టీ50తో పోల్చుకుంటే.. స్మాల్​ క్యాప్​ సూచీనే లాభపడినట్టు! 2022 ఇయర్​ టు డేట్​లో మల్టీక్యాప్​ ఫండ్స్​ దుమ్మురేపాయి. 3,5,10ఏళ్ల కాలాన్ని చూస్తే మాత్రం.. స్మాల్​క్యాప్​ ఫండ్స్​ మంచి ప్రదర్శన చేశాయి.

(7 / 9)

మొత్తం నిఫ్టీలో స్మాల్​క్యాప్​ సూచీ దారుణ ప్రదర్శన చేసింది. కానీ గత 3ఏళ్లను చూసుకుంటే.. నిఫ్టీ50తో పోల్చుకుంటే.. స్మాల్​ క్యాప్​ సూచీనే లాభపడినట్టు! 2022 ఇయర్​ టు డేట్​లో మల్టీక్యాప్​ ఫండ్స్​ దుమ్మురేపాయి. 3,5,10ఏళ్ల కాలాన్ని చూస్తే మాత్రం.. స్మాల్​క్యాప్​ ఫండ్స్​ మంచి ప్రదర్శన చేశాయి.(Pixabay)

ఈ ఏడాది ఎఫ్​ఐఐలు నెట్​ సెల్లర్స్​గా ఉన్నారు. రూ. 1.46ట్రిలియన్​ నగదును ఉపసంహరించుకున్నారు. దేశీయ ఇన్​వెస్టర్లు మాత్రం నెట్​ బయ్యర్స్​గా నిలిచారు. రూ. 2.63ట్రిలియన్​ పెట్టుబడులు చేశారు.

(8 / 9)

ఈ ఏడాది ఎఫ్​ఐఐలు నెట్​ సెల్లర్స్​గా ఉన్నారు. రూ. 1.46ట్రిలియన్​ నగదును ఉపసంహరించుకున్నారు. దేశీయ ఇన్​వెస్టర్లు మాత్రం నెట్​ బయ్యర్స్​గా నిలిచారు. రూ. 2.63ట్రిలియన్​ పెట్టుబడులు చేశారు.

సెక్టార్​ పరంగా చూసుకుంటే.. పీఎస్​యూ బ్యాంక్​ దుమ్మురేపింది. ఇయర్​ టు డేట్​ ప్రకారం చూస్తే 71శాతం పెరిగింది. కన్జ్యూమర్​, ఆటో, ఎనర్జీ, మెటల్​ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఐటీ, ఫార్మా మాత్రం పతనమయ్యాయి.

(9 / 9)

సెక్టార్​ పరంగా చూసుకుంటే.. పీఎస్​యూ బ్యాంక్​ దుమ్మురేపింది. ఇయర్​ టు డేట్​ ప్రకారం చూస్తే 71శాతం పెరిగింది. కన్జ్యూమర్​, ఆటో, ఎనర్జీ, మెటల్​ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఐటీ, ఫార్మా మాత్రం పతనమయ్యాయి.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు