టీచర్‌తో స్టూడెంట్ శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి- ఆ యాప్‌లో చూసి!
అమెరికాలో ఓ యువకుడు.. తమ టీచర్‌తో, కారులో శృంగారం చేస్తుండగా తల్లికి దొరికిపోయాడు! ఈ విషయంపై ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఓ యువకుడు.. ఓ కారులో తన టీచర్‌తో శృంగారం చేస్తూ, తన తల్లికి దొరికిపోయాడు! అమెరికాలో జరిగింది ఈ ఘటన. ఓ ట్రాకింగ్ యాప్ ఆధారంగా తన కుమారుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఆ తల్లి.
ఇదీ జరిగింది..
అమెరికాలోని నార్త్ కారోలీనాకు చెందిన చార్లెట్ అనే ప్రాంతంలో థాంక్స్ గివింగ్ సమయంలో జరిగింది ఈ ఘటన. సౌత్ మెక్లెన్బర్గ్ హై స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న 26ఏళ్ల గాబ్రియేలా కార్టయా-న్యూఫెల్డ్కు 18ఏళ్ల యువకుడికి మధ్య గత కొంతకాలంగా ఎఫైర్ నడుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం ఆ యువకుడి తల్లిదండ్రులకు చేరింది. అప్పటి నుంచి అతడి కదలికలను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది ఆ యువకుడి తల్లి.
ఈ నేపథ్యంలో.. థ్యాంక్స్ గివింగ్ హాలిడే సమయంలో ఆ యువకుడు రగ్బీ ప్రాక్టీస్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ అతను డుమ్మా కొట్టి.. టీచర్ దగ్గరికి వెళ్లాడు. ప్రాక్టీస్‌కి రాలేదని అతని తల్లికి సమచారం అందింది. లైఫ్360 అనే ఫ్యామిలీ సోషల్ నెట్వర్కింగ్ యాప్ ద్వారా తన కుమారుడి లొకేషన్ని ట్రేస్ చేసింది. పార్క్ రోడ్‌లోని ఓ పార్క్‌లో అతను ఉన్నట్టు తెలుసుకుంది. స్వయంగా ఆ పార్క్‌కు వెళ్లింది. అతను అక్కడ ఏం చేస్తున్నాడో చూసి షాక్‌కు గురైంది.
Teacher student sex : ఓ కారులో టీచర్‌తో పాటు అక్కడికి వెళ్లిన యువకుడు.. ఆమెతో శృంగారం చేశాడు. ఆ దృశ్యాలను అతని తల్లి, కాస్త దూరం నుంచి చూసింది. ఆ దృశ్యాలను ఫొటోలు తీసింది. ఆ తర్వాత.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయాన్ని వెల్లడించింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అప్పటి నుంచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ టీచర్.. ఆ యువకుడితో కారులో, తన ఇంట్లో అనేక మార్లు శృంగారం చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. టీచర్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులకు ఆమె బెయిల్‌పై విడుదలైంది.
కాగా.. టీచర్, స్టూడెంట్ మధ్య ఎఫైర్ నడుస్తున్న విషయంపై స్కూల్లో కూడా జోరుగా రూమర్స్ సాగాయని సమాచారం. మరి దీనిపై స్కూల్ యాజమాన్యం ఎందుకు స్పందించలేదో తెలియదు!
life360 family locator app : ఇక లైఫ్360 యాప్ విషయానికొస్తే.. దీనిని 2008లో లాంచ్ చేశారు. ఇప్పటికీ ఈ యాప్‌లో 50 మిలియన్ మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లొకేషన్‌ను షేర్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ యాప్‌ని రూపొందించారు. ఈ ఏడాదిలో ఈ లైఫ్360 యాప్ ఆదాయం 300 మిలియన్ డాలర్లు దాటుతుందని అంచనాలు ఉన్నాయి. అంటే.. ఈ యాప్‌ని అమెరికన్లు ఏ రేంజ్లో వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ఈ లైఫ్360 యాప్ చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవసీ విషయంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం