Bank holidays in September : సెప్టెంబర్​ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..-list of bank holidays in september 2022 check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bank Holidays In September : సెప్టెంబర్​ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

Bank holidays in September : సెప్టెంబర్​ నెలలో బ్యాంకు సెలవులు ఇవే..

Sharath Chitturi HT Telugu
Aug 30, 2022 08:26 AM IST

Bank holidays in September : సెప్టెంబర్​లో బ్యాంకులకు 13రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..

<p>సెప్టెంబర్​లో బ్యాంకు సెలవులు ఇవే..</p>
సెప్టెంబర్​లో బ్యాంకు సెలవులు ఇవే.. (MINT_PRINT)

Bank holidays in September : సెప్టెంబర్​ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల క్యాలెండర్​ను ఆర్​బీఐ విడుదల చేసింది. ఆగస్టులో లభించిన విధంగానే.. సెప్టెంబర్​లో కూడా మొత్తం మీద బ్యాంకు​లకు 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిల్లో 8 పండుగ సెలవులు.. మిగిలినవి సాధారణ సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు..

వివిధ నగరాల్లో.. సెప్టెంబర్​లో బ్యాంకు సెలవులు..

  • సెప్టెంబర్​ 1:- గణేష్​ చతుర్థి రెండో రోజు- పనాజీ
  • సెప్టెంబర్​ 6:- కర్మ పూజ- రాంచీ
  • సెప్టెంబర్​ 7:- ఓనం- కొచి, తిరువనంతపురం
  • సెప్టెంబర్​ 8:- తిరువోనం- కొచి, తిరువనంతపురం
  • సెప్టెంబర్​ 9:- ఇంద్రజాత్ర- గ్యాంగ్​టక్​
  • సెప్టెంబర్​ 10:- శ్రీ నరవన గురు జయంతి- కొచి, తిరువనంతపురం
  • సెప్టెంబర్​ 21:- శ్రీన నారాయణ గురు సమధి - కొచి, తిరువనంతపురం
  • సెప్టెంబర్​ 26:- నవరాత్రి స్థాపన, మీరా చోరెన్​ హౌబా లైనింగ్​త్సై సనమహి- జైపూర్​, ఇంపాల్​

సాధారణ సెలవులు..

  • List of bank holidays in september : సెప్టెంబర్​ 4:- మొదటి ఆదివారం
  • సెప్టెంబర్​ 10:- రెండో శనివారం
  • సెప్టెంబర్​ 11:- రెండో ఆదివారం
  • సెప్టెంబర్​ 18:- మూడో ఆదివారం
  • సెప్టెంబర్​ 24:- నాలుగో శనివారం
  • సెప్టెంబర్​ 25:- నాలుగో ఆదివారం

అందువల్ల.. బ్యాంకు​లకు వెళ్లాలని అనుకునేవారు.. ముందుగానే బ్యాంకు సెలవుల క్యాలెండర్​ని చూసి, అందుకు తగ్గట్టుగా ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

List of bank holidays in August : ఇక ఆగస్టు నెలలోనూ బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు లభించాయి.

సాధారణ సెలవులు:-

ఆగస్టు 1:- ఆదివారం, ఆగస్టు 8:- ఆదివారం, ఆగస్టు 14:- రెండో శనివారం, ఆగస్టు 15:- ఆదివారం, ఆగస్టు 22:- ఆదివారం, ఆగస్టు 28:- నాలుగో శనివారం, ఆగస్టు 29:- ఆదివారం.

పండుగ సెలవులు ఇలా:-

ఆగస్టు 1:- ద్రుప్కా షేజి (సిక్కిం), ఆగస్టు 8-9:- ముహర్రం, ఆగస్టు 11-12:- రక్షా బంధన్​, ఆగస్టు 13:- పేట్రియాట్స్​ డే, ఆగస్టు 15:- స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 16:- షెహన్షాహి(పార్సీ న్యూ ఇయర్​), ఆగస్టు 18:- జన్మాష్టమి, ఆగస్టు 19:- శ్రావన వాద్​, ఆగస్టు 20:- శ్రీ కృష్ణాష్టమి, ఆగస్టు 29:- శ్రీమంత సంకదేవ తిథి, ఆగస్టు 31:- వినాయక చవితి

Bank holidays list : ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. మిగిలిన పండుగల్లో.. వివిధ రాష్ట్రాలవారీగా సెలువులు ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్