చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు అధికమవుతాయి. చలిగాలులతో చర్మం పొడిబారి మొఖం, పెదాలు, అరికాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి. అలాగే జుట్టు కూడా నిర్జీవంగా మారి, తలలో చుండ్రు పెరుగుతుంది. జుట్టు రాలిపోవడం కూడా గమనించవచ్చు. ఇంకా జలుబు, దగ్గు మొదలైన సీజనల్ ఫ్లూల బారినపడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.
ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో శరీరానికి బయట నుంచి మాత్రమే కాకుండా లోపలి నుంచి కూడా సంరక్షణ అవసరం. మంచి పోషక విలువలు కలిగిన బలవర్థకమైన అన్నపానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చలి వాతావరణంలో వేడివేడి సూప్ లు తాగితే ఎంతో వెచ్చని అనుభూతి కలగడమే కాకుండా, మంచి పోషణ అందుతుంది.
క్యారెట్- బీట్‌రూట్ కలిపి సూప్ చేసుకుంటే, ఆ సూప్ కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా మీ అందాన్ని కలర్‌ఫుల్‌గా మారుస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి. క్యారెట్- బీట్‌రూట్ సూప్ రెసిపీ కోసం ఈ కింద చూడండి.
ఇప్పుడు కప్పులోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం