Amala Paul: గుజరాత్‌లో అమలా పాల్ సీమంతం.. రెండో భర్తతో టాలీవుడ్ హీరోయిన్ ఫొటోలు వైరల్-amala paul baby shower in gujarat tradition and photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Amala Paul: గుజరాత్‌లో అమలా పాల్ సీమంతం.. రెండో భర్తతో టాలీవుడ్ హీరోయిన్ ఫొటోలు వైరల్

Amala Paul: గుజరాత్‌లో అమలా పాల్ సీమంతం.. రెండో భర్తతో టాలీవుడ్ హీరోయిన్ ఫొటోలు వైరల్

Apr 06, 2024, 01:29 PM IST Sanjiv Kumar
Apr 06, 2024, 01:29 PM , IST

Amala Paul Baby Shower: గతేడాది నవంబర్‌లో జగత్ దేశాయ్‌ని హడావుడిగా రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌లో సాంప్రదాయ పద్ధతిలో అమలా పాల్‌కు సీమంతం వేడుక చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ గుజరాత్ లో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలు చేసుకుంది. 

(1 / 10)

మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ గుజరాత్ లో సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలు చేసుకుంది. (Instagram)

తన బేబీ షవర్ ఫోటోలను భర్త జగత్ దేశాయ్ తో కలిసి అమలాపాల్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దాంతో అవి వెంటనే వైరల్ అవుతున్నాయి.  

(2 / 10)

తన బేబీ షవర్ ఫోటోలను భర్త జగత్ దేశాయ్ తో కలిసి అమలాపాల్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దాంతో అవి వెంటనే వైరల్ అవుతున్నాయి.  (Instagram)

అమలాపాల్, జగత్ దేశాయ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఒకిరిపై మరొకరి చాలా ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. 

(3 / 10)

అమలాపాల్, జగత్ దేశాయ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఒకిరిపై మరొకరి చాలా ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. (Instagram)

అమలాపాల్ తాజాగా నటించిన ఆడుజీవితం చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. 

(4 / 10)

అమలాపాల్ తాజాగా నటించిన ఆడుజీవితం చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే. (Instagram)

పెళ్లి తర్వాత అమలా పాల్, జగత్ దేశాయ్ వీరిద్దరూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 

(5 / 10)

పెళ్లి తర్వాత అమలా పాల్, జగత్ దేశాయ్ వీరిద్దరూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. (Instagram)

అమల ప్రెగ్నెన్సీ ఫోటోలను సోషల్ మీడియాలో చాలా షేర్ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా వైరల్ అయ్యాయి. 

(6 / 10)

అమల ప్రెగ్నెన్సీ ఫోటోలను సోషల్ మీడియాలో చాలా షేర్ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా వైరల్ అయ్యాయి. (Instagram)

ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా అమలా పాల్ చెప్పిన విషయం తెలిసిందే. 

(7 / 10)

ఈ ఏడాది జనవరిలో ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా అమలా పాల్ చెప్పిన విషయం తెలిసిందే. (Instagram)

అప్పటి నుంచి అమలాపాల్ బీచ్ లు, దేవాలయాలు, పబ్లిక్ ఈవెంట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.  

(8 / 10)

అప్పటి నుంచి అమలాపాల్ బీచ్ లు, దేవాలయాలు, పబ్లిక్ ఈవెంట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.  (Instagram)

అమలా పాల్ షేర్ చేసిన ఫొటోలకు ఆమె అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అంటూ రాసుకొస్తున్నారు. 

(9 / 10)

అమలా పాల్ షేర్ చేసిన ఫొటోలకు ఆమె అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అంటూ రాసుకొస్తున్నారు. (Instagram)

ఇక త్వరలోనే అమలా పాల్, జగత్ దేశాయ్ దంపతుల మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా జగత్ దేశాయ్‌ని అమలా పాల్ రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  

(10 / 10)

ఇక త్వరలోనే అమలా పాల్, జగత్ దేశాయ్ దంపతుల మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా జగత్ దేశాయ్‌ని అమలా పాల్ రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  (Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు