Suzuki V-Strom SX 250 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు ప్రత్యర్థిగా వచ్చేసింది..-suzuki v strom sx 250 launched as himalayan rival in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Suzuki V-strom Sx 250 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు ప్రత్యర్థిగా వచ్చేసింది..

Suzuki V-Strom SX 250 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు ప్రత్యర్థిగా వచ్చేసింది..

Apr 07, 2022, 02:59 PM IST HT Auto Desk
Apr 07, 2022, 02:59 PM , IST

  • సుజుకి వి-స్ట్రామ్​ ఎస్​ఎక్స్ 250ను.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఏడీవీ వంటి వాటికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఆ సంస్థ ఇండియాలో లాంచ్ చేసింది. 

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్​ఎక్స్ 250సీసీ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరర్‌ ధర రూ. 2,11,600లుగా ఆ సంస్థ వెల్లడించింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు పోటీగా నిలిచింది.

(1 / 5)

అడ్వెంచర్ టూరర్ బీక్ డిజైన్ లెజెండరీ బిడ్ డిస్​ప్లేస్​మెంట్​ వి-స్ట్రామ్ ఏడీవీ మోడల్స్ నుంచి తీసుకున్నారు. ప్రత్యేకంగా వి-స్ట్రామ్ ఎస్​ఎస్​ కోసం రూపొందించారు.

(2 / 5)

కొత్త సుజుకి వి-స్ట్రామ్ ఎస్​ఎక్స్ ఛాంపియన్ ఎల్లో, పర్ల్ బ్లేజ్ ఆరెంజ్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.

(3 / 5)

సుజుకి వి-స్ట్రామ్ ఎస్​ఎక్స్ 249 సీసీ, 4 స్ట్రోక్, 1-సిలిండర్, ఆయిల్ కూలర్ ఎస్​ఓహెచ్​సీ ఇంజిన్​తో వచ్చింది. ఇది చురుకైన, మృదువైన పనితీరును అందిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

(4 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు