Aston Martin DBX707 | ప్రపంచంలోనే పవర్‌పుల్ ఎస్‌యూవీ కారు.. స్పీడ్ తెలుసా!-aston martin launches dbx707 as world s most powerful luxury suv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /   Aston Martin Dbx707 | ప్రపంచంలోనే పవర్‌పుల్ ఎస్‌యూవీ కారు.. స్పీడ్ తెలుసా!

Aston Martin DBX707 | ప్రపంచంలోనే పవర్‌పుల్ ఎస్‌యూవీ కారు.. స్పీడ్ తెలుసా!

Mar 01, 2022, 09:26 AM IST HT Telugu Desk
Mar 01, 2022, 09:26 AM , IST

  • ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్‌ మార్టిన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ కారును రూపొందించింది. ఆస్టన్‌ మార్టిన్‌ 2022 DBX పేరుతో రూపొందించిన ఈ ఎస్‌యూవీ కారు.. అత్యాధునిక ఫీచర్స్‌తో లగ్జరీ లుక్‌లో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. 

ఆస్టన్‌ మార్టిన్‌ 2022 DBX ఎస్‌యూవీ లున్ సంస్థ విడుదల చేసింది. డీబీఎక్స్‌ ఎస్‌యూవీని న్యూ లుక్‌తో శక్తివంతమైన లగ్జరీ ఫీచర్స్‌తో రూపొందించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

(1 / 10)

ఆస్టన్ మార్టిన్ DBX707 స్వెప్‌బ్యాక్.. LED హెడ్‌ల్యాంప్‌లతో పాటు.. పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌, గ్రిల్‌తో ఫ్రంట్ ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

(2 / 10)

SUV వెనుక భాగాన్ని చూస్తే స్లిప్ LED టెయిల్‌లైట్‌లను కలుపుతూ సొగసైన క్రాస్ స్ట్రిప్ ఉండేలా రూపొందించారు

(3 / 10)

రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో అల్కాంటారా వంటి అత్యంత నాణ్యతతో కూడిన కాక్‌పిట్‌ను ఆస్టన్ మార్టిన్ DBX707లో పొందుపరిచారు.

(4 / 10)

స్టాండర్డ్ వెర్షన్ ఆధారంగా ఆస్టన్ మార్టిన్ DBX707 లగ్జరీ SUV DBX రూపొందించబడింది.

(5 / 10)

ఆస్టన్ మార్టిన్ DBX707 3.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

(6 / 10)

ఆస్టన్ మార్టిన్ DBX707 3.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

ఆస్టన్ మార్టిన్ DBX707 కార్ల ఉత్పత్తి 2022 మెుదటి త్రైమాసికంలో ప్రారంభం కానుండగా.. డెలివరీ 2022 రెండో త్రైమాసికంలో ప్రారంభం కానున్నాయి.

(7 / 10)

`ఆస్టన్ మార్టిన్ DBX707 క్యాబిన్‌లో బ్లాక్ లెదర్, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో బాడీ-కలర్ ప్రీమియం. లెదర్‌తో రూపొందించిన స్పోర్టీ సీట్లు ఉన్నాయి.

(8 / 10)

ఆస్టన్ మార్టిన్ DBX707 వీల్స్‌ను కార్బన్-సిరామిక్‌తో.. సిక్స్-పిస్టన్ కాలిపర్ డిస్క్ బ్రేక్‌లను సపోర్ట్ చేసేలా రూపొందించారు. 22-అంగుళాల ఆటోమేకర్ సాండర్డ్ వీల్స్‌తో పాటు 23-అంగుళాల వీల్స్‌ను కూడా ఈ కారులో ఆఫర్‌ చేస్తున్నారు.

(9 / 10)

టర్బోఛార్జ్డ్‌ వీ12 ఇంజిన్‌తో 650 hp పవర్ ఉత్పత్తి చేసేలా 100 hp అధిక శక్తితో దీన్ని రూపొందించారు. 100 kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకుంటుంది.

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు