2022 Tata Altroz DCA | న్యూ ఆటోమేటిక్ వేరియంట్-2022 tata altroz dca new automatic variant ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2022 Tata Altroz Dca | న్యూ ఆటోమేటిక్ వేరియంట్

2022 Tata Altroz DCA | న్యూ ఆటోమేటిక్ వేరియంట్

Mar 21, 2022, 12:34 PM IST HT Telugu Desk
Mar 21, 2022, 12:34 PM , IST

  • టాటా మోటార్స్ ఇంతకుముందు ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్‌ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్‌ ప్రారంభించింది.

టాటా మోటార్స్ 2022 ఆల్ట్రోజ్‌ను ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేసింది, ప్రారంభ ధర రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆటోమేటిక్ వెర్షన్ ఆరు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది - XMA+, XTA, XZA, XZA+ అలాగే  XTA డార్క్, XZA+ డార్క్ వేరియంట్లలో లభిస్తుంది.

(1 / 8)

కొత్త Altroz DCA కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లతో విడుదలైంది. ఇందులో అత్యంత ప్రముఖమైన ఒపెరా బ్లూ తో పాటు హార్బర్ బ్లూ, అవెన్యూ వైట్, కాస్మోస్ బ్లాక్, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే తదితర కలర్స్ ఉన్నాయి.

(2 / 8)

2022 ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వేరియంట్లు కూడా DCA బ్యాడ్జింగ్‌ పొందుతాయి. ఇప్పటి వరకు, టాటా ఆల్ట్రోజ్ 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లకు జతచేసిన ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

(3 / 8)

కొత్త ఆల్ట్రోజ్ క్యాబిన్ ఇప్పుడు 7-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డోర్ ఆర్మ్‌రెస్ట్‌లపై ఫ్యాబ్రిక్ ఫినిషింగ్‌ కలిగి ఉంది, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టాటా ఐఆర్‌ఎ-కనెక్ట్ కార్ ఫీచర్లు కనెక్టయి ఉంటాయి.

(4 / 8)

హర్మాన్ సౌండ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

(5 / 8)

16-అంగుళాల అల్లాయ్ వీల్స్ టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. 2022 టాటా ఆల్ట్రోజ్ DCA ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతీ సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి ప్రత్యర్థులతో తలపడనుంది.

(6 / 8)

2022 ఆల్ట్రోజ్‌లోని 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ యూనిట్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది. ఇది షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, వెట్ క్లచ్ యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది గరిష్టంగా 86 హెచ్‌పి, 111 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

(7 / 8)

1.2-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 110 hp శక్తిని, 140 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు, అయితే 1.5-లీటర్ 4 సిలిండర్ డీజిల్ యూనిట్ గరిష్టంగా 90 hp శక్తిని, 200 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు