Union Minister Amit Shah: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్‌లు రద్దు చేస్తాం-union minister amit shah said we will cancel muslim reservations in telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Union Minister Amit Shah: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్‌లు రద్దు చేస్తాం

Union Minister Amit Shah: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్‌లు రద్దు చేస్తాం

Mar 12, 2024 08:05 PM IST Muvva Krishnama Naidu
Mar 12, 2024 08:05 PM IST

  • దేశంలో కాంగ్రెస్ పార్టీ 12 లక్షల కోట్లు అవినీతి చేసిందని కేంద్రమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇది అబద్దమని రేవంత్ రెడ్డికి చెప్పే దమ్ము ఉందా అని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వేదికగా కేంద్రమంత్రి అడిగారు. బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుందన్నారు. కవిత లిక్కర్ స్కాం, మియాపూర్ భూ కుంభకోసంణ బీఆర్ఎస్ పాపమే అన్నారు. పదేళ్ల పాలనలో మోదీ సర్కార్ పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు.

More