బీటలు వారిన ఎండలో సమ్మెట కొట్టే కూలికి గొడుగు గద్దర్ Youtube Description: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రజా గాయకుడు గద్దర్ మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. పవన్ నా తమ్ముడు, ప్రేమగల్ల తమ్ముడు అంటూ పదే పదే చెప్పేవారు గద్దర్. అయితే గద్దర్ మరణంతో కోట్లాది ప్రజలు కన్నీరు పెడుతున్నారు. తమ గొంతు మూగబోయిందంటూ కార్మికులు బోరున విలపిస్తున్నారు. ఈ క్రమంలో గద్దర్‌పై ఉన్న తన ప్రేమని, అభిమానాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు పవన్. ప్రత్యేకంగా ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.