Kinnera Mogulaiah Song : తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట - ఓ లుక్కేయండి-kinnera mogulaiah song on tsrtc bus services ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kinnera Mogulaiah Song : తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట - ఓ లుక్కేయండి

Kinnera Mogulaiah Song : తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట - ఓ లుక్కేయండి

Nov 20, 2022 01:48 PM IST HT Telugu Desk
Nov 20, 2022 01:48 PM IST

  • kinnera mogulaiah song on tsrtc: ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదంటూ కిన్నెర మొగులయ్య గానం చేస్తున్న ఓ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 'మామ.. ఓ మామ ఆర్టీసీ బస్సెక్కి హైదరాబాద్ పోదాం పద' అంటూ పాడారు. గతంలో కూడా మొగులయ్య.. తన కూతురు వివాహానికి టీఎస్‌ఆర్టీసీ బస్‌ బుక్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయింది.

More