BJP MP Candidate Madhavi Latha: ఎక్కడికీ పారిపోలేదు.. న్యాయంగా ఎన్నిక జరగలేదు
- న్యాయంగా ఎన్నికలు జరిగి ఉంటే.. ఎన్నైన మెజారిటీ ఓట్లు వచ్చేవని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత అన్నారు. ఇవాళ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా లాల్ దర్వాజ ఆలయాన్ని సందర్శించిన ఆమె.. MIM పార్టీపై విమర్శలు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని అన్నారు. అన్యాయంగా ఎన్నికల ఓటింగ్ జరిగిందని ఆరోపించారు. అయినప్పటికీ గెలుపు ముఖ్యమన్నారు.